విభజిత విద్వేషాల్నివెక్కిరించిన సినిమా !!
Ramana Kontikarla….. దేశమంటే మట్టికాదోయ్ ..మనుషులోయ్ అన్నాడు మహాకవి గురజాడ. ఆ నినాదం తెలియని బ్రిటీష్ తెల్ల దొరొకడు వచ్చి ఏసీ రూముల్లో కూర్చుని విభజన గీత గీశాడు. గుండెల్ని రాయి చేశాడు. కొండంత ఎదిగిన బంధాల్ని పిండి చేశాడు. విభనజకు ఏంటి ప్రాతిపదిక? ఇది కదా లెక్క తేలాల్సింది! భౌగోళికమైన విభజనలు చేసినప్పుడు… భావోద్వేగాల …
