నది చుట్టూ యాత్ర ..అదే నర్మదా పరిక్రమ !!
A spiritual journey……. నర్మదా పరిక్రమ …ఇది పర్వతం చుట్టూ చేసే పరిక్రమ కాదు. నర్మదా నది చుట్టూ చేసే పరిక్రమ. నర్మద పుట్టిన అమరకంటక్ నుండి సముద్రం వరకు, మళ్ళీ వెనక్కి నది చుట్టూ చేసే సుదీర్ఘమైన యాత్ర ఇది. దూరం సుమారు 3,000 కి.మీ. పైనే ఉంటుంది. నర్మదా పరిక్రమ అనేది కేవలం …
