ఎవరీ నందికేశ్వరుడు ?
Dr.Vangala Ramakrishna …………………….. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజ స్తంభం … ఆ వెంటనే నందికేశ్వరుడు కనపడతాడు. శివునికి ఎదురుగా కూర్చుని ప్రథమ దర్శనమందించే నందికేశ్వరుని దర్శించుకున్నాకే శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం చెప్తోంది. వృషభ రూపుడైన నందికి శివుడి ముందు కూర్చునే అధికారం ఎలా లభించింది? ఆయన కొమ్ముల మధ్య నుండి నేరుగా లింగదర్శనం చేసుకునే …