అలరించే వెడ్డింగ్ కామెడీ డ్రామా !!
Comedy drama …….. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు రాజా కరుప్పసామి తెరకెక్కించిన వినూత్న కామెడీ డ్రామా ‘మొద రాత్రి’ (తెలుగులో ‘మొదటి రాత్రి’ ) ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. టైటిల్ చూసి ఇది అడల్ట్ కామెడీ అనుకుంటే పొరపాటే. కుటుంబం అంతా కలిసి హాయిగా …
