అలరించే సస్పెన్స్ థ్రిల్లర్ !!

Suspense thriller……… మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘అంజామ్ పాతీరా’ (Anjaam Pathiraa) చిత్రానికి అధికారిక తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ ‘మిడ్‌నైట్ మర్డర్స్’ (Midnight Murders) సినిమా. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. మిథున్ మ్యానువల్ థామస్ దర్శకత్వంలో కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించారు. కథ ఏమిటంటే ? అన్వర్ హుస్సేన్ (కుంచకో …
error: Content is protected !!