అంగారక గ్రహం మిస్టరీల పుట్టా ?

Infinite mysteries…………………………… చంద్రుడిపై, అంగారకుడిపై ఇళ్లు కట్టాలని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనలు చేస్తున్నారు. ఐడియా బాగానే ఉన్నప్పటికీ  ఆ ప్రాంతం నివాసయోగ్యమా కాదా అన్నది ఇంకా తేలలేదు. కానీ ఇళ్లు కట్టుకోవడమెలాగన్న దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. చంద్రుడిపై, అంగారకుడిపై ఉన్న మట్టితోనే గట్టి ఇటుకలను, కాంక్రీట్ వంటి పదార్థాన్ని తయారు చేయవచ్చని …

అంగారకుడి వాతావరణంలో ఉండేందుకు ముందుకొచ్చిన మహిళ!

Daring Woman …………………………………………. అంగారకుడిపై మనిషి మనుగడ సాధ్యమేనా?.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకే నాసా ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్నది. అయితే.. అందుకు మరో దశాబ్దం దాకా పట్టవచ్చనే శాస్త్రవేత్తలు అంటున్నారు. అంగారకుడిపై ఉండే వాతావరణాన్ని భూమ్మీద సృష్టించి.. అందులోకి మనుషులను పంపి ప్రయోగాలు నిర్వహించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నాలు …

అంగారకుడిపై సరస్సుల జాడలు !

Stunning New Discovery………………………… సౌరవ్యవస్థలో భూమి తరువాత మానవుడు నివసించే అవకాశాలు అంగారక గ్రహంపై ఉన్నాయని భావిస్తున్నారు.ఆమేరకు అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి.నాసాతో పాటు మరికొన్ని దేశాలకు చెందిన  స్పేస్ ఏజెన్సీలు అరుణగ్రహంపైకి  రోవర్లను పంపించాయి. ఈ రోవర్లు గ్రహ ఉపరితలం, నీటి ఆనవాళ్ల గురించి పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే జరిగిన పలు అధ్యయనాలు మార్స్ పై …

అక్కడి సరస్సులు ఎలా ఎండి పోయాయో ?

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ  నాసా పంపిన రోవర్ అంగారక గ్రహంపై సేఫ్ గా ల్యాండ్  అయి తన లక్ష్య సాధనలో దూసుకుపోతోంది. ఆరు చక్రాలున్న రోవర్.. రెండేళ్లు అంగారకుడి పైనే ఉండి పరిశోధనలు చేస్తుంది. అంగారక గ్రహం పై జీవ రాశి ఉందా లేదా అన్న విషయంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. అంగారక గ్రహం ఉపరితలాన్ని.. …
error: Content is protected !!