విప్లవమూ … వివాహ సమస్యలు !!
Bharadwaja Rangavajhala………………………………….. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుమీద నుంచీ శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం వైపు మౌనంగా నడవసాగాడు.అప్పుడు శవంలోని భేతాళుడు రాజా నిన్ను చూస్తుంటే …కుటుంబము అనేది రాజ్యం నమూనా అని చెప్పిన ఏంగెల్స్ ను భుజానికెత్తుకుని వివాహ వ్యవస్థ మీద విపరీతమైన గౌరవం చూపించిన …