తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను మళ్ళీ తెర పైకి తెస్తున్నారా ? రెండేళ్ల క్రితం అటక ఎక్కించిన యోచన కు మళ్ళీ పదును పెడుతున్నారా ? ఆయన మాటలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రెండేళ్ల క్రితం కూడా కేసీఆర్ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలని భావించారు.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు. …
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్థానమైన నందిగ్రామ్ లో పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి తోడు తృణమూల్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే లో మమతాబెనర్జీ ఓడిపోతారని వెల్లడైనట్టు ఒక రిపోర్ట్ ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే అది ఫేక్ రిపోర్ట్ అని ప్రశాంత్ కిశోర్ తర్వాత …
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ సారి నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.దీంతో అందరి చూపు నందిగ్రామ్ పై కేంద్రీకృతమైంది. అక్కడి ఎన్నిక ఉత్కంఠ ను రేపుతోంది. దీదీ 2011,2016 అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు.2011లో తొలిసారిగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. …
error: Content is protected !!