నారికేళ పౌర్ణిమ అంటే ?

శ్రావణ మాసమంతా  పవిత్రమైనదిగా భావించినప్పటికీ .. ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు నదీ స్నానాలు,సముద్ర స్నానాలు చేస్తారు. శివాలయం, విష్ణాలయం, లక్ష్మీదేవి ఆలయాలకు వెళ్లి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకొంటారు. శ్రావణ పౌర్ణమిని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగగా జరుపుకుంటారు. ఈ పండగను  వివిధ …

ఆడుతూ .. పాడుతూ .. ముత్యాల సాగులో ! 

ఆ ఇద్దరూ ముత్యాల సాగులో నిమగ్నమైనారు. వారు లాభాలు గడిస్తూ మరెందరికో శక్షణ కూడా ఇస్తున్నారు. ఆమె పేరు కుల్జానా దూబే .. అతని పేరు అశోక్ మన్వాని. ఈ జంట  దేశంలోని 12 రాష్ట్రాల్లో ముత్యాల పెంపకాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ ముత్యాల సాగు ద్వారా ఎందరికో ఉపాధి కల్పిస్తున్నారు. ఈ జంట మొదటి …

ఇరుక్కున్నాడా ? ఇరికించారా ?

Aggression and troubles …………………………….. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ను  అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా చూడాలని కోర్టును కోరారు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి లేదా సీబీఐకి బదిలీ చేయాలని సమీర్ …

బలవంతంగా వ్యభిచారంలోకి ..

Sex trafficking ……………………………………… తెలంగాణ లో అమ్మాయిల అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయి. అక్రమ రవాణాకు గురైన యువతులు వ్యభిచార గృహాలకు చేరుతున్నారు. అక్కడ బలవంతంగా సెక్స్ వృత్తిలోకి దిగుతున్నారు. 2020లో ఈ తరహా కేసుల నమోదులో  దక్షిణాదిలో  తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఉత్తరాదిలో మహారాష్ట్ర తెలంగాణ తో సమానంగా ఉంది. ఏపీ ఆ తర్వాత …

కడలి మధ్యలో ఆ ‘కోట’ ను చూసారా ?

Fantastic structure………………………………….సముద్రం మధ్యలో నిర్మించిన కోట అది. మూడన్నర శతాబ్దాలు గా బలమైన అలలు ఢీ కొడుతున్నప్పటికీ ప్రహరీ గోడలు చెక్కుచెదరలేదు. అదే జంజీరా కోట. ఈ కోట మహారాష్ట్రలో ఉంది. అరబిక్ కడలికి అందాన్ని తెచ్చిన కోట. కొంకణ తీరం లో అరుదైన నిర్మాణం అది. శతాబ్దాల కిందట ఆఫ్రికా ఖండం నుంచి సిద్ధీ …

ఈ నాయక్ మామూలోడు కాదు !

Daring Officer……………………. ……… ముంబాయిలో దయానాయక్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పేరు వింటే చాలు నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అన్ని పోలీసు స్టేషన్లలో పనిచేయక పోయినా ఈ నాయక్ గురించి అందరికి తెలుసు. తన సర్వీసులో నాయక్ దాదాపు 83 మంది గ్యాంగస్టర్ బ్యాచ్ ను ఎన్కౌంటర్ చేసాడు. ఇతగాడు స్కెచ్ వేసాడంటే ఇక దానికి …
error: Content is protected !!