చలో లంబసింగి ..ఇదే సరైన సీజన్ !

పై ఫోటో లో మంచులో తడిసి ముద్దయిన ఆప్రదేశాన్ని గమనించండి.   అక్కడి ప్రకృతి అందాలు చూడాలనుకుంటే  ఇది కరెక్ట్ సీజన్.  మంచు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎందుకు ఆలస్యం ? అరుదైన అనుభూతులను సొంతం చేసుకోండి .. …...  శీతాకాలంలో అక్కడ ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలు నమోదు అవుతాయని అంటారు.అది నిజమో కాదో కానీ …
error: Content is protected !!