బంకర్ లో ‘దీపం’ కథేమిటి ?

Ravi Vanarasi…………… అది 1940వ సంవత్సరం. ఆకాశం అగ్నిని కురిపిస్తోంది. లండన్ నగరంపై జర్మనీ చేసిన వైమానిక దాడులు (Blitz) భూమిని వణికించాయి. చరిత్రపుటల్లో చెరగని భీకర గాయాలను మిగిల్చాయి. నగరమంతా శిథిలాల కుప్పగా మారుతుండగా, లక్షలాది మంది ప్రజలు మరణ భయం, నిస్సహాయత అనే చీకటి గుహల్లోకి నెట్టివేయబడ్డారు. ఎక్కడ చూసినా హాహాకారాలు, కూలిపోయిన …

కోటు నుంచి ‘కొల్లాయి’ లోకి ఎందుకొచ్చారో ?

Why Gandhi changd dress code ? టంగుటూరి ప్రకాశం పంతులు ఇంగ్లాండ్ లో బారిస్టర్ కోర్సు చదివే సమయంలో తొలి సారి లండన్ లో గాంధీజీ ని  కలుసుకున్నారు.అప్పుడు గాంధీజీ ఫుల్ సూట్ ..బూట్ తో ఉన్నారని ప్రకాశం గారు తన స్వీయ చరిత్ర లో వ్రాసారు. అలాగే తరువాత నాలుగు అయిదు సంవత్సరాలకు …

‘మౌస్ ట్రాప్’ నాటకం ప్రత్యేకత గురించి విన్నారా ?

సుమ పమిడిఘంటం………………. యు.కె. లో షేక్‌స్పియర్ నాటకాలే వేస్తారని మనం అనుకుంటాం గానీ అగథా క్రీస్టీ నాటకాలు కూడా ప్రదర్శిస్తుంటారు. ప్రతిరోజూ రాత్రి 8.గం.లకు ఆ నాటకం ప్రారంభమై 10.15 ని.లకు ముగుస్తుంది. ఆనాటకం పేరు “మౌస్ ట్రాప్” ఈ నాటక ప్రదర్శన 1952 సం.లో మొదలై నేటికీ ప్రదర్శిస్తున్నారు.ఇటీవల నాటక ప్రదర్శన ఆదివారాల్లో ఆపేసారు. …

మనసును కదిలించే మేరీ కథ !

Inspiring story…………………………………. పై ఫొటోలో కనిపించే మహిళలు ఇద్దరు కాదు ఒక్కరే. అయిదేళ్ల వ్యవధిలో రూపు రేఖలు మారి .. చక్కగా ఉన్న ఆమె వికారంగా మారిపోయింది. విధి ఆడిన వింత నాటకంలో ఆమె పావులా మిగిలిపోయింది. ఆమె పేరు మేరీ ఆన్ బెవన్. ఈమెకు అక్రోమెగలీ అనే అరుదైన వ్యాధి సోకటంతో క్రమంగా ఆమె …
error: Content is protected !!