Pudota Showreelu …………………………… ఇదొక మంచి సినిమా.. పేరు ‘ottal ఉచ్చు. మలయాళం సినిమా. తల్లిదండ్రులను కోల్పోయిన తొమ్మిదేళ్ళ మనవడు కుట్టప్పాయ్ తాత వల్లప్పచాయ్దగ్గర పెరుగుతూ ఉంటాడు. ఒక ఇరుకు గదిలో ఒకరి మీద ఒకరు పడి నిద్రపోతున్న సమయంలో కుట్టప్పాయ్ తాతకు కన్నీటితో రాస్తున్న ఉత్తరంతో సినిమా మొదలవుతుంది. ”తాతా ఈ క్రిస్మస్ పండుగ …
Twins Village ……………….. మనదేశంలో వింతలకు .. విచిత్రాలకు కొదువేమి లేదు. అలాగే అంతు చిక్కని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి కేటగిరీ లోదే మీరు చదవబోతున్న విషయం. అసలు కథ లోకి వెళ్తే …….కేరళలో మాలాపురం జిల్లాలోని కోడిన్హి గ్రామం లో కవల పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. కవల సోదరీమణులు సమీరా, …
A movie based on a true story………………………………………… ఎన్నికల డ్యూటీ నిమిత్తం మావోయిస్టు ప్రాంతానికి వెళ్లిన కేరళ పోలీసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్న పాయింట్ తో “ఉండా” చిత్రం రూపొందింది. ‘ఉండా’ అంటే మలయాళంలో ‘బుల్లెట్’ అని అర్ధమట. ఈ సినిమాను హిందీ, మలయాళ భాషల్లో తీశారు. సీరియస్ మూవీస్ చూసే వారికి …
Jatayu Park ………………………………….. కేరళ వెళితే తప్పక చూడవలసిన ప్రదేశాలలో “జటాయు నేచర్ పార్క్” ఒకటి. జటాయువు చివరి శ్వాస విడిచిన చోటనే ఈ పార్క్ నిర్మించడం విశేషం. ఇంతకూ ఈ జటాయువు ఎవరంటే రామాయణం లోని అరణ్యకాండలో వచ్చే ఒక గద్ద పాత్ర. దశరధుడు జటాయువు స్నేహితులు. రావణుడు సీతను ఎత్తుకుని వెళుతున్నపుడు జటాయువు …
The oldest temple ………………………. చ్చోట్టా నిక్కరా భగవతీ ఆలయం… ఈ భగవతీ ఆలయంలో కొలువైన అమ్మవారిని ఉదయం పూట సరస్వతిగా, మధ్యాహ్నం మహాలక్ష్మిగా, సాయంత్రం మహాకాళిగా అలంకరించి పూజలు చేస్తారు. భగవతీదేవి ఇక్కడ మహావిష్ణువు సమేత మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. చ్చోట్టా నిక్కరా అనే ఊరిలో ఉన్న కారణంగా ‘చ్చోట్టానిక్కరా భగవతీ’ గా పిలుస్తారు. చ్చోట్టా …
Ancient Shiva Temple ………….. కేరళ లోని చెంకల్ మహేశ్వరం శివపార్వతి ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్టించారు. అయిదువేల ఏళ్ళ చరిత్ర గల శివపార్వతి ఆలయం రూపురేఖలు కాలక్రమంలో మారుతూ వస్తున్నాయి. తిరువనంతపురం సమీపంలో ఉన్న ఈ ఆలయం సుప్రసిద్ధమైనది. ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం భక్తులను విశేషంగా …
Rare experiences ……………………………. కేరళ బ్యాక్ వాటర్స్‌లో హౌస్ బోట్ ప్రయాణం అద్భుతమైన అనుభూతులను ఇస్తుంది.కేరళ టూరిజం వారు ఏర్పాటు చేసిన ఈ బోటు ప్రయాణం అరుదైన అనుభవాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. ప్రస్తుతం విహారయాత్రకు ఉపయోగిస్తున్న హౌస్ బోట్‌లు చాలా పెద్దవి, ఒకప్పుడు వీటిని సరుకు రవాణా కోసం ఉపయోగించేవాళ్లు. వీటిని కెట్టు వల్లమ్‌లు అంటారు. …
‘Kerala Hills and Waters’ IRCTC package ………………….. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కేరళ. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి భారత్‌తో పాటు విదేశీయులు కూడా క్యూ కడుతుంటారు. మరీ ముఖ్యంగా శీతా కాలంలో కేరళ అందాలను చూడడానికి రెండు కళ్లు చాలవు. ప్రకృతి ప్రేమికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ …
Nirmal Akkaraaju ……………………… Contempt of court న్యాయ వ్యవస్ధపై ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించాయి.ఇది 60దశకం నాటి మాట. అప్పట్లో కోర్టులంటే అందరు భయపడేవారు. ఆ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను న్యాయమూర్తి సీరియస్ గా తీసుకున్నారు. సీఎం కామెంట్స్ ను కంటెప్ట్ ఆఫ్ కోర్టు క్రింద పరిగణించారు. ఇంతకూ ఆ …
error: Content is protected !!