భయపెట్టే ‘సైకో ఫ్యామిలీ’ కథ !!
Mystery crime thriller……… ‘కర్మాఖ్య’ (Karmakhya) సినిమా అసలు పేరు ‘కామాఖ్య’.. సెన్సార్,లీగల్ కారణాల వల్ల దీనిని ‘కర్మాఖ్య’గా మార్చారు. అభినయ కృష్ణ ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కథాంశం కామాఖ్య (సమైరా) అనే యువతి తన రూమ్మేట్ …
