ఆ సినిమాకు ఆమే హీరో నా ?

Shyam Mohan ……………………….. ఒక ఫ్రెండ్‌ ఫోన్‌లో మాట్లాడుతూ సినిమాలు ఏం చూశావ్‌ ? అని అడిగాడు. ఏమీ చూడలేదు.ఈమధ్య వస్తున్నవాటితో కనెక్ట్‌ కాలేక పోతున్నా.చూడాలనుకుంటే ‘ఇది కథకాదు’ ‘మరోచరిత్ర’‘సాగరసంగమం’ మళ్లీ మళ్లీ చూస్తాను.’ అన్నాను. ‘అయితే మనం పుట్టక ముందు వచ్చిన ఒక సినిమా లింక్‌ పంపుతున్నా చూడు’ అన్నాడు..రాత్రి చూశాను. ఒక పాటైతే …

దృశ్యకావ్యమే .. జనాలకు ఎందుకు నచ్చలేదో ?

Subramanyam Dogiparthi …………………………………. సంగీత సాహిత్యాల సమ్మేళవింపు . నాకయితే ఓ దృశ్య కావ్యం . నాకిష్టమైన సినిమాలలో ఒకటి 1969 లో వచ్చిన ఈ ఏకవీర సినిమా . తెలుగులో తొలి ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి నవల.1930 దశకంలో  భారతి మాస పత్రికలో సీరియల్ గా ప్రచురితమై బ్రహ్మాండమైన …

అలరించే కథ చెప్పిన పెద్దమ్మ !

Subramanyam Dogiparthi ………………………… చందమామను చూపిస్తూ  చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు. అక్కడ ఓ ముసలమ్మ రాట్నంతో నూలు వడుకుతున్నదని.ఈ సినిమా కధ కూడా ఆ ముసలమ్మ పేదరాశి పెద్దమ్మదే. ఈ సినిమాలో మహా శివుడు పేదరాశి పెద్దమ్మ ఆజన్మ బ్రహ్మచర్యానికి , త్యాగానికి ముగ్ధుడై చంద్రలోకంలో నివసించే వరాన్ని ప్రసాదిస్తారు. పేదరాశి పెద్దమ్మ కధలు …

ఇప్పుడైతే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాదేమో ?

Subramanyam Dogiparthi ………………….. ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో ! యువరాజు చనిపోయిన తన అన్నగారి కోసం స్థూపం నిర్మించడానికి ప్రజల్ని బాదుతుంటాడు . హీరో కాంతారావు ప్రజల పక్షాన ఆ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తాడు.స్థూపాలు , విగ్రహాలు ముఖ్యం కాదు. ప్రజల బాగోగులు ముఖ్యం అని గొడవ పడతాడు.ఈరోజుల్లో స్థూపాలను , విగ్రహాలను …
error: Content is protected !!