ఇదొక హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ !!

Action thriller…….. ‘బఘీర’…  ఇది 2024 నాటి సినిమా. కన్నడ స్టార్ హీరో శ్రీమురళి కథానాయకుడిగా,’కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కథ తో రూపొందిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై డాక్టర్ సూరి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా ప్రస్తుతం Netflix లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. కథేంటంటే..  వేదాంత్ (శ్రీమురళి) చిన్నప్పటి నుంచే …
error: Content is protected !!