అప్పట్లో ఆ సినిమా పెద్ద సంచలనం !

Balachandar mark movie ………… కథా నేపథ్యం మారినప్పటికీ ఇప్పటికి సినిమాను హాయిగా చూడవచ్చు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ అప్పటి కీలక సమస్య నిరుద్యోగం పై సంధించిన అస్త్రమిది. అదే “ఆకలి రాజ్యం”. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం.కె. బాలచందర్ తనదైన శైలిలో సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు.  నిజ జీవితంలో కనిపించే ఎన్నో …

దర్శకుడిగా ఆయనది డిఫరెంట్ స్టయిల్ !

Films with social consciousness ……………… జన్మతః తమిళుడే అయినా తెలుగులో ఆయన చాలా పాపులర్ డైరెక్టర్. చాలామంది బాలచందర్ తెలుగు వాడే అనుకుంటారు. ఆయన తీసిన సినిమాలన్నీ సామాజిక స్పృహ గల కథాంశాలే. తాగునీటి సమస్య, నిరుద్యోగం,మధ్యతరగతి జీవితాలే ఆయన కథల నేపధ్యాలు. ఆయన చిత్రాల్లొ మహిళలే హీరోలు. ఆడవారి కష్టాలను ఎంతో హృద్యంగా …

అవును.. వాస్తవ జీవిత ఘటనలే !!

Subramanyam Dogiparthi ……………… ‘ఇది కధ కాదు’. బాలచందర్ మార్క్ సినిమా.. ఆయన  సినిమాలు కల్పిత కథల్లాగా ఉండవు . మన చుట్టూ జరిగే సంఘటనలనే సినిమాలుగా తీస్తారు ఆయన.మనసుకు హత్తుకుపోయేలా తెరకెక్కిస్తారు.మెదడుతో ఆలోచించే విధంగా తీస్తారు. అలాంటి సినిమాలలో ఇది ఒకటి.  జూన్ 1979 లో వచ్చిన ఈ ‘ఇది కధ కాదు’ సినిమా. …

‘టాకీ’యుగంలో అద్భుత ‘మూకీ’ చిత్రం!!

Singeetham Experiment ………………….. ‘పుష్పక విమానం’ … 1987 లో విడుదలైన సినిమా ఇది. టాకీ యుగంలో రూపొందిన మూకీ సినిమా ఇది. వేరే సినిమా పాటలు. వెంకటేశ్వర సుప్రభాతం…  పిల్లల ఏడుపులు , కాకుల అరుపులు మినహా  ఒక్క డైలాగు కూడా లేని సినిమా ఇది. అప్పట్లో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మ రధం పట్టారు. …

ఫోటో వెనుక కథ !!

Flash back ………………… ఈ ఫొటోలో కనిపించే ప్రముఖుడు ఎవరో చెప్పనక్కర్లదు. ఆయన చిన్నతనంలోనే నాట్యం నేర్చుకున్నారు. ఎక్కువగా నాట్యం మీదే దృష్టి పెట్టి కూచిపూడి,భరత నాట్యం ,కథక్ నృత్య రీతుల్లో శిక్షణ పొందారు. కమల్ ఐదారేళ్ళ వయసులోనే కలత్తూర్ కన్నమ్మ (1960) చిత్రంలో బాలనటుడిగా నటించారు. అప్పట్లోనే ఉత్తమ బాలనటుడిగా రాష్ట్రపతి నుంచి బంగారు …

ఈ సినిమాకు తొలుత అనుకున్న హీరో ‘చిరు’ నా ?

Bharadwaja Rangavajhala………………….. సినిమాలో పాత్రలకు తగిన నటీ నటులను ఎంచుకోవడం అంత సులభమైన విషయం కాదు. కొంతమంది డైరెక్టర్లు కథను బట్టి హీరో హీరోయిన్లను ఎంచుకుంటారు. కొంతమంది నిర్మాతలు ముందుగా హీరో ని అనుకుని తర్వాత కథ రాయించుకుంటారు. డైరెక్టర్ ని పెట్టుకుంటారు.ఒక్కొక్కరు ఒక్కో విధానం అవలంభిస్తారు. డైరెక్టర్ విశ్వనాధ్ కథను బట్టే నటులను సెలెక్ట్ …

ఆ ఇద్దరికి సినీ గ్లామర్ వర్క్ అవుట్ కాలేదా ?

FAILURE STORIES………………………….. సినిమా నటులు అందరికి రాజకీయాలు కలసి రావు. గురుశిష్యులు గా ఉండే శివాజీగణేశన్ …కమల్ హాసన్లకు కూడా రాజకీయాలు అచ్చి రాలేదు. తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూపలేకపోయారు. మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్ …

విశ్వనాయకుడు దూసుకుపోగలరా ?

ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ కోయంబత్తూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. “మక్కల్ నీది మయం” పార్టీ పెట్టాక తొలిసారి ఎన్నికల బరిలోకి కమల్ దిగారు.  2019 లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేసిన  కోయంబత్తూరులో ఆపార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆ లెక్కల ప్రకారం కోయంబత్తూరు సౌత్ స్థానం తనకు …

కమల్ కలలు నిజమయ్యేనా ?

తమిళ సినీ స్టార్ కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటు కోవాలని ప్రయత్నిస్తున్నారు.  గత పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అప్పట్లో కమల్ కు పట్టణ ప్రాంతాల్లో కొంత ఆదరణ కనిపించింది.2018 లో పార్టీ ప్రారంభించిన కమల్ పార్లమెంట్ ఎన్నికల్లో 3.8 శాతం ఓట్లను సాధించారు. ఈ సారి 150 …
error: Content is protected !!