సూపర్ స్టార్ కెరీర్ లో అదొక ఐకానిక్ క్యారెక్టర్ !!

Revenge action drama……….. ‘అగ్నిపర్వతం’ (1985) … సూపర్‌స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయంలో, కమర్షియల్ చిత్రాల దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమా ఇది.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్విని దత్ నిర్మించిన ఈ రివేంజ్ యాక్షన్ డ్రామా అప్పట్లోపెద్ద హిట్..సూపర్ స్టార్ ఇలాంటి  వెరైటీ పాత్రలో అప్పటివరకు నటించలేదు. ‘జమదగ్ని’ పాత్ర ఆయన కెరీర్‌లోనే …

ఆకట్టుకోలేక పోయిన ‘జమదగ్ని’!!

Political action drama…… జమదగ్ని (1988) సూపర్‌స్టార్ కృష్ణ కథానాయకుడిగా, లెజెండరీ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రం. సాధారణంగా పల్లెటూరి ప్రేమకథలను తీసే భారతీరాజా, కమర్షియల్ యాంగిల్ లో ఈ సినిమా తీయడానికి ప్రయత్నించారు.    జమదగ్ని (కృష్ణ) ఒక సాహసోపేతమైన, నిజాయితీ గల జర్నలిస్ట్. సమాజంలో ఉన్న అవినీతిని, అన్యాయాలను తన …
error: Content is protected !!