Katta Srinivas……………………… Food habits and cooking methods in Harappan age ……………………….. ఆ మధ్య హరప్పా ప్రాంతం లో జరిపిన తవ్వకాల్లో ఆసక్తికరమైన విషయాలు కొన్నివెలుగు చూశాయి. అక్కడ దొరికిన మట్టి కుండలు హరప్పన్ల కాలం నాటి ఆహారపు అలవాట్లను తెలియజేస్తున్నాయి. నాలుగువేల ఏళ్ళ క్రితమే ఉడికించిన, వేయించిన ఆహారాన్ని వాళ్లు తీసుకునే …
People 4500 years ago…………. సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజల ముఖాలు ఎటువంటి ఆకృతిలో ఉంటాయనే సందేహాలకు ఇన్నాళ్లకు తెరపడింది. తాజాగా పరిశోధకులు సింధూ ప్రజల ముఖాకృతి ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేశారు. సింధూ నాగరికత నాటి ఒక శ్మశాన వాటికలో లభ్యమైన రెండు పుర్రెల ఆధారంగా వాటి ముఖాలకు ఆకృతి తీసుకువచ్చి, …
Investigations………………………….. స్పెయిన్‌లోని ఓ గుహలో 6 వేల ఏళ్ల క్రితం నాటి పాదరక్షలు లభ్యమైనాయి. గడ్డి, తోలు, నిమ్మ, జనపనార ఉపయోగించి వీటిని తయారు చేసినట్టుగా నిర్ధారించారు. ఇవి సహజ పదార్థాలతో తయారు చేయబడినవని శాస్త్రవేత్తలు గుర్తించారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో అధ్యయన నివేదిక లో ఈ సమాచారం ప్రచురితమైంది. 19వ శతాబ్దంలో మైనింగ్ ద్వారా …
Investigations ………………. పోలాండ్ లో ఆడ వ్యాంపైర్ (రక్తపిశాచి) అస్థిపంజరం ఒకటి తవ్వకాల్లో బయటపడింది. యూరప్ దేశం పోలాండ్ లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్ గ్రామంలోని శ్మశానానికి పక్కనే ఉన్న ప్రదేశంలో ఈ వ్యాంపైర్ సమాధిని గుర్తించారు. టోరన్ లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. బయట పడిన …
Stunning New Discovery………………………… సౌరవ్యవస్థలో భూమి తరువాత మానవుడు నివసించే అవకాశాలు అంగారక గ్రహంపై ఉన్నాయని భావిస్తున్నారు.ఆమేరకు అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి.నాసాతో పాటు మరికొన్ని దేశాలకు చెందిన స్పేస్ ఏజెన్సీలు అరుణగ్రహంపైకి రోవర్లను పంపించాయి. ఈ రోవర్లు గ్రహ ఉపరితలం, నీటి ఆనవాళ్ల గురించి పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే జరిగిన పలు అధ్యయనాలు మార్స్ పై …
Investigations in the sea womb….. సముద్రాల్లో ఆరు కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతులో ఉండే ప్రాంతాన్ని ‘హడల్ జోన్’ అని అంటారు. సముద్ర గర్భంలో మనకు తెలియని ఎన్నో లోతైన కందకాలు ఉన్నాయి. భూమిలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికల ద్వారా ఈ కందకాలు ఏర్పడ్డాయి. ఇవి సముద్ర మట్టానికి 11కి.మీ దిగువన విస్తరించి ఉన్నాయని …
Rare creatures......................... చూడటానికి బల్లి లా కనిపించే ఈ జీవి బల్లి కాదు దాని పేరు ఓల్మ్. ఈ జీవికి కళ్ళు లేవు.. కానీ ఈ జీవి వందేళ్లు ఏళ్లు బతికేస్తుంది. ఈ జీవులు నీటి అడుగున పూర్తి చీకటిలో జీవించగలవు, అక్కడ వేటాడే జంతువులు ఉండవు. చాలా సంవత్సరాలు ఆహారం లేకుండా ఇవి ఉండగలవు. …
James web telescope investigations……………… సౌర వ్యవస్థ వెలుపల బృహస్పతి కన్నా పెద్ద సైజులో ఉన్న గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొన్నది. సౌర వ్యవస్థ అవతల ఉన్న ఈ కొత్త గ్రహం చేరికతో ఎక్సోప్లానెట్స్ సంఖ్య పెరిగింది.ఇప్పటి వరకు సౌర వ్యవస్థ బయట ఉన్న గ్రహాల సంఖ్య దాదాపు 5 వేలు దాటింది. ఈ …
error: Content is protected !!