క్లాసిక్ ఎమోషనల్,ఫీల్ గుడ్ మూవీ !!

Feel-good movie…….. “చిన్న చిన్న ఆశై” (Chinna Chinna Aasai) వారణాసి (కాశీ) నేపథ్యంలో సాగే ఒక అందమైన, హృదయానికి హత్తుకునే  ఫీల్-గుడ్ డ్రామా చిత్రం.  ప్రస్తుతం జియో హాట్ స్టార్లో తెలుగుతో పాటు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మధుబాల, సీనియర్ నటుడు ఇంద్రాన్స్ ప్రధాన పాత్రల్లో నటించారు.  కథాంశం …
error: Content is protected !!