ఆ పాటలో అంత లోతైన అర్ధం ఉందా ?
A wonderful sad song………. “నేనొక ప్రేమపిపాసిని నీవొక ఆశ్రమ వాసివి” ఈ సూపర్ హిట్ పాట… 1978లో విడుదలైన “ఇంద్రధనుస్సు” చిత్రం లోనిది. ఈ అద్భుత విషాద గీతాన్ని “మనసు కవి”గా పేరొందిన ఆచార్య ఆత్రేయ రాశారు. ఆయనకు కూడా బాగా ఇష్టమైన పాటల్లో ఇదొకటి. గాయకుడు బాలుని కలసినప్పుడల్లా ఈ పాట ఆత్రేయ …
