ఆయన సక్సెస్ ఫార్ములా అదేనా ?

Sai Vamshi………. భాగ్యరాజా దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘సువరిల్లాద చిత్తిరంగల్’ సినిమా ఇవాళ చూశాను. ‘సువరిల్లాద చిత్తిరంగల్’..అంటే ‘కాన్వాస్ లేని చిత్రాలు’ అని అర్థం. మన తెలుగు నటుడు సుధాకర్ ఇందులో హీరో. అందులో భాగ్యరాజా సెకండ్ హీరో వేషం వేశారు. చూసి తీర్చాల్సిన సినిమా. విషాదాంత ప్రేమకథ. జనాలు హిట్ చేశారు. ఇదే …
error: Content is protected !!