సింధూలోయ నాగరికత అలా అంతమైందా ?
The end of the Indus Valley Civilization …… సింధూ లోయ నాగరికత ఎలా అంతమైందనే శతాబ్దాల నాటి రహస్యానికి ఎట్టకేలకు సమాధానం దొరికిందని ఒక శాస్త్రీయ అధ్యయనం చెబుతోంది.ఈ కొత్త పరిశోధన ఫలితాలు ఇప్పటివరకు ఉన్న పాత సిద్ధాంతాలను సవాలు చేస్తున్నాయి. ఈ పురాతన నగర సామ్రాజ్యం ఒకేసారి జరిగిన ఏదో ఒక …
