నిజంగా అది దెయ్యాల ద్వీపమా ?

The most haunted place is the world………………….. దెయ్యాల గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నట్టే ఆ దీవి గురించి కూడా పలు కథలు ప్రచారం లో ఉన్నాయి. ఆ దీవి లో దెయ్యాలు సంచరిస్తున్నాయని ప్రచారం జోరుగా సాగడం తో దాని పేరు ‘దెయ్యాల దీవి’ గా స్థిరపడిపోయింది. ఈ దీవి పేరు …

బీదర్ కోటలో ఆ రాత్రి ……………………..

Sheik Sadiq Ali ………………………………….  ఇది తొమ్మిదేళ్ల నాటి అనుభవం … బీదర్ కోట చూసేందుకు నేను మిత్రులు వాసిరెడ్డి వేణుగోపాల్ , కె ఎన్. మూర్తి  వెళ్ళాం. ఆనాడు జరిగిన విషయాలను  యధాతధంగా  మీముందు ఉంచుతున్నా. ముందుగా  కోట స్వరూప స్వభావాల గురించి చెప్తాను.ఈ కోట రెండు భాగాలుగా వుంటుంది.ముందు వైపు కొత్త కోట వుంటుంది.దాని వెనుక …

ఆ దేశాల ప్రజలు దెయ్యాల ఉనికిని నమ్ముతున్నారట !!

Is that true?  ………………………… హారర్ మూవీస్ , సీరియల్స్ లో మనం దెయ్యాలను చూస్తుంటాం. గతంలో  ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు కూడా దెయ్యాల కథలు చెప్పేవారు. ఈ జనరేషన్ పిల్లలైతే టీవీల్లోనే హారర్ షోస్ చూస్తుంటారు. అయితే నిజ జీవితంలో దెయ్యాలను చూశామని చెప్పేవారు చాలా తక్కువే . దెయ్యాలు కేవలం వినోదానికి …

అమ్మకానికి దెయ్యాలు !!

కావేవీ అమ్మకాని కనర్హం ! దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే  దెయ్యం హాట్ సబ్జెక్టు గా మారింది. దెయ్యాల మీద ఎంతో వ్యాపారం జరుగుతోంది. సినిమాలు, సీరియల్స్ తీస్తున్నారు. దెయ్యాలతో ఒక రాత్రి అంటూ స్పెషల్ ట్రిప్స్ కూడా అందుబాటులో కొస్తున్నాయి. ఆ మధ్య దెయ్యాల దీవిని అమ్మకానికి కూడా పెట్టారు. …

ఆత్మలను చూడాలనుకుంటున్నారా ?

Business with Ghosts …………………………………..దెయ్యాల పేరు మీద వ్యాపారం ఇపుడు జోరుగా సాగుతోంది. విదేశాలలో ఎంతోమంది వెబ్సైటులు పెట్టి ఈ తరహా వ్యాపారం చేస్తున్నారు. చాలామంది దెయ్యాలు /ఆత్మలు అంటే ఇష్టపడతారు. వాటి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అవకాశం దొరికితే చూడాలని ప్రయత్నిస్తారు. దెయ్యాలు /ఆత్మలు అంటే నమ్మకం లేని వాళ్ళకంటే నమ్మకం ఉన్న …
error: Content is protected !!