భయపెట్టని దెయ్యాల సినిమా !!
Ghosts that don’t scare you………. ‘ఘోస్ట్ విల్లా’ (Ghost Villa) 2016 నాటి మలయాళం సినిమా.. తెలుగులోకి డబ్ చేశారు. జాన్ జాకబ్, పార్వతి నంబియార్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ హారర్ కామెడీ చిత్రానికి మహేష్ కేశవ్ దర్శకత్వం వహించారు.. టైటిల్ బాగుంది..సినిమా అంతంత మాత్రమే. కథాంశం ఏమిటంటే ? రావుతర్ (రాజ్ …
