యావరేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా !!
A movie without novelty……. ‘కింగ్ ఆఫ్ కొత్త’ (King of Kotha) మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, అభిలాష్ జోషి దర్శకత్వంలో రూపొందింది. ఈ కథ 1980, 90ల మధ్య కాలంలో ‘కొత్త’ అనే టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. అక్కడ గంజాయి, డ్రగ్స్ మాఫియాతో కన్నన్ భాయ్ (షబీర్ కల్లరక్కల్) …
