అల్లూరయ్య స్వీట్స్ టేస్ట్ అదరహో !!

Quality and tasty food in Ongole……………… ఒంగోలు వాళ్ళు అల్లూరయ్య స్వీట్స్ గురించి గర్వంగా చెప్పుకుంటారు. ఆ స్వీట్స్ కూడా మధురంగా ఉంటాయి మరి. రెగ్యులర్ గా  ఇంట్లో వాడుకోవడానికి గాక బంధుమిత్రులకు కూడా ఈ స్వీట్స్ పంపుతుంటారు. పండగలకు, పబ్బాలకు ఇక చెప్పనక్కర్లేదు. ఈ స్వీట్ షాపు లో ప్రధానంగా మైసూరుపాక్ రుచి …

గుడిలో ఏముంది?

భండారు శ్రీనివాసరావు ……………………………. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారు అంటుండే వారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా, రాములోరి గుడి, షావుకారు దుకాణం లేని ఊరు ఉండదని.మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే పాతరోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే …

ఆయన లైఫ్ స్టైల్ వేరే ..అందుకే అంత యాక్టీవ్ !

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇవాళ 72 సంవత్సరంలోకి ప్రవేశించారు. ఇప్పటికి ఆయన చురుగ్గా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారు. నిన్న గాక మొన్న జరిగిన తిరుపతి లోకసభ ఉపఎన్నిక ప్రచారంలోనూ బాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన కంటే చిన్నోళ్లు  కృష్ణ రామా అనుకుంటూ ఇంటి దగ్గర కూర్చుంటుంటే .. బాబు మాత్రం …

పసందైన రుచులకు చిరునామా పట్టాభి స్వీట్స్ !

K Hari Krishna   …………  “కనమర్లపూడి పట్టాభి రామయ్య ” ఆ పేరు  వినగానే  చీరాల చుట్టుపక్కల ఒక ఇరవై మండలాల ప్రజలు నోట్లో ఒక జీడిపప్పు లడ్డు ముద్ద ఉన్న అనుభూతికి లోనవుతారు. పేద మధ్యతరగతి ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా పట్టాభి గారి లడ్డో, బాదుషానో, జాంగ్రీనో విస్తట్లో పడాల్సిందే. నలుగురన్నదమ్ములలో పట్టాభి గారు …

అనంతపురం ఫుడ్ టేస్ట్ అదరహో!

ఈస్ట్ సైడ్ తాడిపత్రి (పెమ్మసాని వారి రాజధాని)వెస్ట్ సైడ్ పెన్నహోబిళం (పెన్న ఒడ్డున సదాశివరాయలు కట్టించిన దేవాలయం)నార్త్ సైడ్ గుత్తి, కసాపురం (తిమ్మరుసు వారిది)సౌత్ సైడ్ పెనుగొండ, లేపాక్షి…(పెనుగొండ – అష్టపదులకు వ్యాఖ్యానం వ్రాసిన ఒంటికన్ను తిర్మలరాయలు, భట్టుమూర్తి వసుచరిత్ర తాలూకు ఘనగిరి, ఇక లేపాక్షి – అచ్యుతరాయల వారి కాలపు కూర్మగిరిపై కట్టిన ఘనమైన …

మస్తాన్ ఇడ్లీ తింటే …ఆ మజానే వేరు !

ఇడ్లీనే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. మస్తాన్ ఇడ్లీ.. మస్తాన్ ఇడ్లీనే. దానికి సాటి మరొకటి లేదు. ది గ్రేట్ గ్రాండ్ ట్రంక్ రోడ్.. ఎక్కడెక్కడి వారినో కలగలుపుకుంటూ వెళ్లిపోయే ఆ జీటీ రోడ్డులో.. ఒంగోలు దగ్గర కాసేపు ఆగితే.. మతిపోయే రుచులు మన సొంతం అవుతాయి. ఒకదానికి మరొకటి సాటిరాని రుచులు. అందులో మస్తాన్ …

నోరూరించే ‘గువ్వలచెరువు’ పాలకోవా !

గువ్వల చెరువు పాలకోవా పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతాయి.  స్వీట్లు ఎన్ని ఉన్నా ఈ పాలకోవా రుచే వేరు. కమ్మని పాలకోవా తినాలంటే  గువ్వల చెరువుకెళ్లాల్సిందే. ఇంతకూ ఎక్కడ ఉంది ఆ గువ్వల చెరువు. కడప జిల్లా రామాపురం మండలం లో ఉంది. ఈ పాలకోవా టేస్ట్ కేవలం కడప కే పరిమితం కాలేదు. అన్ని …
error: Content is protected !!