ఇదొక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ !!

 Crime thriller………. ‘మర్డర్ ఇన్ మాహిమ్’ (Murder in Mahim)  క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది . జెర్రీ పింటో రాసిన నవల ఆధారంగా దర్శకుడు రాజ్ ఆచార్య దీనిని తెరకెక్కించారు. కథాంశం ఏమిటంటే ? ముంబైలోని మాహిమ్ రైల్వే స్టేషన్ పబ్లిక్ టాయిలెట్‌లో ఒక యువకుడి శవం అత్యంత ఘోరమైన స్థితిలో దొరుకుతుంది. …
error: Content is protected !!