The by-election is going to be crucial……………………. కేరళ లోని వయనాడు లోక్‌సభ స్థానానికి నవంబర్ 13 న ఉప ఎన్నిక జరగనుంది. వయనాడు నుంచి ప్రియాంక గాంధీ మొదటి సారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇటు వయనాడ్ అటు రాయబరేలీ స్థానాలనుంచి పోటీ చేసి విజయం …
Key votes...................... సెటిలర్స్ ఓట్ల పైనే అన్ని పార్టీలు దృష్టి సారించాయి. తెలంగాణ మొత్తం లో సెటిలర్ల ఓట్లు 36 లక్షల వరకు ఉన్నాయని అంచనా. హైదరాబాద్ లోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ సెటిలర్స్ కనిపిస్తారు …
Competition for political heirs………………………. గుజరాత్ ఎన్నికల్లో 20 నియోజక వర్గాల్లో రాజకీయ నేతల వారసులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ , ప్రతిపక్ష కాంగ్రెస్ కలిసి కనీసం 20 మంది సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసి 10 సార్లు ఎమ్మెల్యేగా …
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ లో ఈ సారి త్రిముఖ పోరు జరగబోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ BJP అధికారంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు కొనసాగుతోంది. పంజాబ్ లో …
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం వుంది. అయినప్పటికీ ముందుగానే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి వుందని, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని విపక్ష నేత చంద్రబాబు అంటున్నారు. అంతేకాకుండా త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు. …
2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చకచకా పావులు కదుపుతున్నది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ అగ్ర నేతల తీరుపై పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో పార్టీలో కొంత కదలిక వచ్చింది. అంతలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పార్టీ పనితీరుపై పూర్తి …
త్వరలో ఎన్నికలు జరగబోతున్న పంజాబ్‌లో ప్రస్తుతం అందరి కళ్లూ మాల్వాపైనే ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల్వా పైనే దృష్టి పెట్టాయి. పంజాబ్ లో మాల్వా, మాఝా, దొవాబా అనే మూడు ప్రాంతాలున్నాయి. వీటిలో మాల్వా అతి పెద్ద ప్రాంతం. ఈ మాల్వాలో ఉన్న జిల్లాల్లో 69 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో …
Govardhan Gande …………………………….. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కి వ్యతిరేకంగా మరో కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా తృణమూల్ అధినేత మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు మహారాష్ట్ర శివసేన నేతలను కూడా మమతా కలిశారు.పూర్తి విషయాలు బయటకు రాకపోయినా తెర వెనుక మంతనాలు సాగుతున్నాయి. …
హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో కొలువై కనిపించే గౌతమ బుద్ధుని విగ్రహాన్ని1992 డిసెంబర్ 1 న ప్రతిష్టించారు. అంటే 29 ఏళ్ళ క్రితం అన్నమాట.ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఈ విగ్రహ నిర్మాణం మొదలైంది. అమెరికాలోని లిబర్టీ విగ్రహం చూసి ఎన్టీఆర్ అలాంటి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలో నెలకొల్పాలని భావించారు. ఈ డ్రీమ్ …
error: Content is protected !!