కోల్డ్ కేస్ .. మర్డర్ మిస్టరీ స్టోరీ !!
Murder Mystery…….. ‘కోల్డ్ కేస్’ (Cold Case) మలయాళ ఇన్వెస్టిగేటివ్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు.తను బాలక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా Amazon Prime లో స్ట్రీమింగ్ అవుతోంది. సైన్స్ వర్సెస్ మూఢనమ్మకాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. కథ ఏమిటంటే ? ఒక …
