Again lock down …………………………………… యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టి… లక్షల మంది ప్రాణాలను బలిగొన్న కొవిడ్-19 మహమ్మారి.. మొట్టమొదటగా చైనాలోని వుహాన్ లో (Wuhan) పుట్టిందని అందరూ భావిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ మూలాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ వుహాన్ లోనే కొవిడ్ ఉద్భవించిందని ప్రపంచ దేశాలన్నీ భావిస్తున్నాయి. అక్కడే మళ్ళీ కొత్త …
Constraints of opponents………………………………. చైనా అధ్యక్షునిగా మూడోసారి జీ జిన్‌పింగ్ నియమితులయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఆయన గద్దె దిగిపోవాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు బీజింగ్‌లోని సిటాంగ్ ఫ్లై ఓవర్‌పై రెండు బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ విధమైన నిరసనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి. వైరల్ అయ్యాయి. కాగా ఒక బ్యానర్ లో …
Spy Ship……………………………………………………… యువాన్ వాంగ్ 5 … చైనా తయారు చేసిన నిఘా నౌక ఇది . చైనాలోని జియాంగ్‌నాన్ షిప్‌యార్డ్‌లో దీన్ని నిర్మించారు. యువాన్ వాంగ్ 5 … 2007 నుంచి సేవలు అందిస్తోంది. దీన్ని చైనీయులు రీసెర్చ్ వెసెల్ అని పిలుస్తారు. ఇది గూఢచర్యం చేయగల సామర్థ్యం ఉన్న ట్రాకింగ్ షిప్. ఈ …
Floods …………………………………………….. ఇండియాలో క్లౌడ్ బరస్ట్ కి చైనా కారణమని అనుమానిస్తున్న నేపథ్యంలో …… రెండురోజుల క్రితం నైరుతి, వాయవ్య చైనాలోని పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షం కారణంగా వరదలు వచ్చాయి.ఈ వరదల కారణంగా సిచువాన్ రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. మరో 12 మంది వ్యక్తులు గల్లంతయ్యారు. రెండు రోజుల …
Cloud burst……..…………………………………………………………………….. ఒక ప్రాంతంలో ఆకస్మికంగా పెద్ద ఎత్తున వర్షాలు కురిసి, వరదలు ముంచెత్తడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు.తక్కువ సమయంలో అధిక స్థాయిలో వాన పడుతుంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతాయి. వరదలొచ్చి చుట్టు పక్కల ప్రాంతాలు నీట మునిగిపోతాయి. వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం.. 20 — 30 కి.మీ. పరిధిలో ఒక గంటలో 10 …
A boost to the economy.............................. వజ్రాలు, రత్నాలు, ఆభరణాల పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలు, ఆభరణాలలో 75% కంటే ఎక్కువగా విదేశాలకు భారత్ ఎగుమతి చేస్తుంది, ఈ ఎగుమతులు విదేశీ మారక ద్రవ్యం పెరుగుదలకు దోహద పడుతున్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో …
New experiment…………………………………….. రోదసిలో చైనా సౌరశక్తి విద్యుత్ ప్లాంటు ను ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. 2028కల్లా ఈ పాజెక్టు ను సిద్ధం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కొన్ని దేశాలు ఇదే ప్రయత్నం లో ఉన్నప్పటికీ .. వాటి కంటే ముందుగా చైనా రోదసి రంగంలో దూసుకెళ్తున్నది. Xidian విశ్వవిద్యాలయానికి చెందిన డువాన్ బావోయన్ నేతృత్వంలోని …
Biggest Dam…………………………………………………………… చైనా ఆ మధ్య నిర్మించిన ” త్రీ గోర్జెస్ ” ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. ఈ డ్యామ్ పొడవు 1.3 మైళ్ళు .. 600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రిజర్వాయర్ యాంగ్జీ నది పరీవాహక ప్రాంతంలో వరద నీటిని నియంత్రిస్తుంది. విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ డ్యామ్ నిర్మాణానికి …
కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమేనా ? కేసులు తగ్గి పోయి… ప్రజలు హమ్మయ్య ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇది మరో టెన్షన్. థర్డ్ వేవ్ బలహీనంగా ఉండటంతో … ఇక కరోనా మహమ్మారి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఫోర్త్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూన్ జులై మధ్య కాలంలో …
error: Content is protected !!