Excavation……………….. పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వకాలలో ప్రతిరోజూ అనేక విషయాలను కనుగొంటారు. ఆ విషయాలన్నీ చరిత్రలోని అనేక అంశాలను మనకు తెలియ జేస్తుంటాయి.ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ సమీపంలో 400 సంవత్సరాల నాటి రాతి బాంబులను వెలికితీశారు. ఇవి మింగ్ రాజవంశం నాటివని చెబుతున్నారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సరిహద్దులో ఆయుధాల …
Longest bridge Bhupen Hazarika Setu ………………………………… దేశంలో అతి పొడవైన వంతెనగా అస్సాంలోని ‘భూపేన్ హజారికా సేతు’ మొదటి స్థానంలో నిలుస్తోంది. అస్సాం – అరుణాచల్ ప్రదేశ్ లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9. 15 కి.మీ. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా …
China’s attempt to intimidate ………………………………. చైనా ఇటీవల కాలంలో తైవాన్ పై కయ్యానికి కాలు దువ్వుతోంది. అమెరికా తో తైవాన్ స్నేహం చేస్తోందని చైనా ఆక్రోశం వ్యక్తం చేస్తోంది. తైవాన్ స్వయం పాలిత దేశంగా ఎదగడం చైనా కి ఇష్టం లేదు. ఈ క్రమంలోనే చైనా తైవాన్ పై దాడులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. …
KAILASA MANASA SAROVAR TRIP………………………… ఈ ఏడాది (2023 ) లో కైలాస మానస సరోవర యాత్రకు తేదీలు, టిక్కెట్ ధరను ప్రకటించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్ర జరుగుతుంది. ఈ ఏడాది టికెట్ ధర 2 లక్షల 50 వేల రూపాయిలుగా నిర్ణయించారు. కోవిడ్ -19 తర్వాత మొదటిసారిగా 2023లో కైలాస …
Brahmaputra River….. చూడటానికి ఆయనో బౌద్ధ లామాలా ఉన్నాడు.తోలుబూట్లూ,దుమ్ముపట్టినసాక్సు,టిబెటన్లు ధరించే లాంగ్ కోటూ, నెత్తిన టోపీ…చేతిలో ప్రార్థనా చక్రం…టిబెటన్లు వాడే ప్రార్థనా చక్రం. చిన్న పెట్టె, లోపల లో చక్రం, చుట్టగా చుట్టిన ఓ కాగితం…దానిపై “ఓం మణిపద్మేహం” అన్న మంత్రాక్షరాలు. ప్రేయర్‌వీల్‌ని తిప్పేందుకు ఓ దారం. బౌద్ధ లామాలకు ఆ చక్రాన్ని ఎన్నిసార్లు తిప్పితే …
Spy beloons ………………………….. గగన తలంపై నిఘా బెలూన్ల వాడకం ఇప్పటిది కాదు. కొద్ది రోజుల క్రితం అమెరికా గగనతలంపై చైనా బెలూన్ల (Spy Balloons) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలోనే గతేడాది భారత్లోని అండమాన్ నికోబార్ దీవుల పైనా ఆకాశంలో ఒక పెద్ద బెలూన్ లాంటి వస్తువును స్థానికులు, రక్షణశాఖ అధికారులు గుర్తించిన సమాచారం …
A trembling covid……………………………………………… చైనాను కరోనా వైరస్ (Corona virus) హడలెత్తిస్తోంది. కరోనా తీవ్ర రూపం దాలుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్ ఆంక్షలు కొంత మేరకు సడలించినప్పటికీ.. వైరస్ విజృంభణ కారణంగా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు. కోవిడ్ బాధితులు మాత్రం ఆసుప్రతులకు వెళుతున్నారు. …
Herd mentality ?………………………………………………… చైనాలో ఓ గొర్రెల మంద వింతగా ప్రవర్తించడం సంచలనానికి దారితీసింది. 12 రోజులపాటు సమూహంలోని గొర్రెలు వృత్తాకారంలో తిరిగి వార్తలకెక్కాయి. పగలూ రాత్రి అలా అలసట లేకుండా తిరిగిన ఆ గొర్రెల తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో ను చైనీస్ ప్రభుత్వ ఔట్‌లెట్ పీపుల్స్ డైలీ ఇటీవల …
New Experiment in Space ……………………………………….. జీరో గ్రావిటీ వాతావరణంలో కోతులు ఎలా పెరుగుతాయి ? అవి ఎలా పునరుత్పత్తి చేస్తాయో అధ్యయనం చేసేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇప్పటిదాకా ఏ దేశమూ చేయని ప్రయత్నాలను చైనా చేస్తోంది. తాజాగా గురుత్వాకర్షణ రహిత స్థితిలో జీవుల పునరుత్పత్తి జరుగుతుందా?అసలు అంతరిక్షంలో సంభోగం …
error: Content is protected !!