Experiments of Chinese intellectuals….. చైనా వాళ్ళు ప్రయోగాలు చేయడం లో దిట్ట అన్న విషయం అందరికి తెలిసిందే. ఒక విన్నూతమైన ప్రయోగానికి చైనా మేధావులు తెరదీశారు. మరణించిన వ్యక్తులతో వారి బంధువులు మాట్లాడే అవకాశాన్ని కనుగొన్నారు.ఇది కృత్తిమమే..ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చైనా వాళ్ళు ఈ ప్రయోగం చేసి విజయం సాధించారు. మరణించిన మన ఆత్మీయులతో మాట్లాడడం …
Forbidden City…………………… పై ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవన సముదాయం. చైనా రాజధాని బీజింగ్‌లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ సముదాయాన్ని నిర్మించారు. ఈ భవన సముదాయం చుట్టూ 10 మీటర్ల ఎత్తుకు పైగా గోడలు.. 52 మీటర్ల వెడల్పు గల కందకం ఉన్నాయి, దీనికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ …
Mysterious Viral………………… కరోనా మాదిరి అంతు చిక్కని వ్యాధులు చైనాలో విజృంభిస్తున్నాయి.చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులే స్వయంగా మీడియా మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి కూడా తీసుకువెళ్లారు.దీంతో ఒక్కసారిగా అందరిలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చైనాలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఇన్‌ఫ్లుఎంజా లాంటి …
Pak China Bhai Bhai………………. చైనా, పాకిస్తాన్ నౌకాదళాలు తొలిసారి సంయుక్త నావికా విన్యాసాన్ని నవంబర్ 11 నుంచి 17 వరకు నిర్వహించాయి. ఈ సందర్భంగానే పాకిస్తాన్ తన మిత్రదేశం చైనాను హాంగౌర్ క్లాస్ జలాంతర్గామి కావాలని కోరింది. ఈ రెండు దేశాలు దీనిని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాయి. పాకిస్తాన్ తన ఆయుధ అవసరాలను తీర్చుకునేందుకు …
Excavation……………….. పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వకాలలో ప్రతిరోజూ అనేక విషయాలను కనుగొంటారు. ఆ విషయాలన్నీ చరిత్రలోని అనేక అంశాలను మనకు తెలియ జేస్తుంటాయి.ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ సమీపంలో 400 సంవత్సరాల నాటి రాతి బాంబులను వెలికితీశారు. ఇవి మింగ్ రాజవంశం నాటివని చెబుతున్నారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సరిహద్దులో ఆయుధాల …
Longest bridge Bhupen Hazarika Setu ………………………………… దేశంలో అతి పొడవైన వంతెనగా అస్సాంలోని ‘భూపేన్ హజారికా సేతు’ మొదటి స్థానంలో నిలుస్తోంది. అస్సాం – అరుణాచల్ ప్రదేశ్ లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9. 15 కి.మీ. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా …
China’s attempt to intimidate ………………………………. చైనా ఇటీవల కాలంలో తైవాన్ పై కయ్యానికి కాలు దువ్వుతోంది. అమెరికా తో తైవాన్ స్నేహం చేస్తోందని చైనా ఆక్రోశం వ్యక్తం చేస్తోంది. తైవాన్ స్వయం పాలిత దేశంగా ఎదగడం చైనా కి ఇష్టం లేదు. ఈ క్రమంలోనే చైనా తైవాన్ పై దాడులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. …
KAILASA MANASA SAROVAR TRIP………………………… ఈ ఏడాది (2023 ) లో కైలాస మానస సరోవర యాత్రకు తేదీలు, టిక్కెట్ ధరను ప్రకటించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్ర జరుగుతుంది. ఈ ఏడాది టికెట్ ధర 2 లక్షల 50 వేల రూపాయిలుగా నిర్ణయించారు. కోవిడ్ -19 తర్వాత మొదటిసారిగా 2023లో కైలాస …
Brahmaputra River….. చూడటానికి ఆయనో బౌద్ధ లామాలా ఉన్నాడు.తోలుబూట్లూ,దుమ్ముపట్టినసాక్సు,టిబెటన్లు ధరించే లాంగ్ కోటూ, నెత్తిన టోపీ…చేతిలో ప్రార్థనా చక్రం…టిబెటన్లు వాడే ప్రార్థనా చక్రం. చిన్న పెట్టె, లోపల లో చక్రం, చుట్టగా చుట్టిన ఓ కాగితం…దానిపై “ఓం మణిపద్మేహం” అన్న మంత్రాక్షరాలు. ప్రేయర్‌వీల్‌ని తిప్పేందుకు ఓ దారం. బౌద్ధ లామాలకు ఆ చక్రాన్ని ఎన్నిసార్లు తిప్పితే …
error: Content is protected !!