Is that true? ………………………… హారర్ మూవీస్ , సీరియల్స్ లో మనం దెయ్యాలను చూస్తుంటాం. గతంలో ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు కూడా దెయ్యాల కథలు చెప్పేవారు. ఈ జనరేషన్ పిల్లలైతే టీవీల్లోనే హారర్ షోస్ చూస్తుంటారు. అయితే నిజ జీవితంలో దెయ్యాలను చూశామని చెప్పేవారు చాలా తక్కువే . దెయ్యాలు కేవలం వినోదానికి …
Spy beloons ………………………….. గగన తలంపై నిఘా బెలూన్ల వాడకం ఇప్పటిది కాదు. కొద్ది రోజుల క్రితం అమెరికా గగనతలంపై చైనా బెలూన్ల (Spy Balloons) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలోనే గతేడాది భారత్లోని అండమాన్ నికోబార్ దీవుల పైనా ఆకాశంలో ఒక పెద్ద బెలూన్ లాంటి వస్తువును స్థానికులు, రక్షణశాఖ అధికారులు గుర్తించిన సమాచారం …
Cordyceps…………………… ఫొటోలో కనిపించే వాటిని కార్డిసెప్స్ అని పిలుస్తారు. పుట్టగొడుగుల రకానికి చెందిన కార్డిసెప్స్ (Cordyceps)ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్ (Himalayan Gold) అని కూడ అంటారు.అత్యంత అరుదుగా లభించే ఈ కార్డి సెప్స్ కు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు, కాషాయ రంగులో సన్నటి పోగులు గా కనిపించే …
A trembling covid……………………………………………… చైనాను కరోనా వైరస్ (Corona virus) హడలెత్తిస్తోంది. కరోనా తీవ్ర రూపం దాలుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్ ఆంక్షలు కొంత మేరకు సడలించినప్పటికీ.. వైరస్ విజృంభణ కారణంగా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు. కోవిడ్ బాధితులు మాత్రం ఆసుప్రతులకు వెళుతున్నారు. …
Herd mentality ?………………………………………………… చైనాలో ఓ గొర్రెల మంద వింతగా ప్రవర్తించడం సంచలనానికి దారితీసింది. 12 రోజులపాటు సమూహంలోని గొర్రెలు వృత్తాకారంలో తిరిగి వార్తలకెక్కాయి. పగలూ రాత్రి అలా అలసట లేకుండా తిరిగిన ఆ గొర్రెల తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో ను చైనీస్ ప్రభుత్వ ఔట్‌లెట్ పీపుల్స్ డైలీ ఇటీవల …
New Experiment in Space ……………………………………….. జీరో గ్రావిటీ వాతావరణంలో కోతులు ఎలా పెరుగుతాయి ? అవి ఎలా పునరుత్పత్తి చేస్తాయో అధ్యయనం చేసేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇప్పటిదాకా ఏ దేశమూ చేయని ప్రయత్నాలను చైనా చేస్తోంది. తాజాగా గురుత్వాకర్షణ రహిత స్థితిలో జీవుల పునరుత్పత్తి జరుగుతుందా?అసలు అంతరిక్షంలో సంభోగం …
Again lock down …………………………………… యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టి… లక్షల మంది ప్రాణాలను బలిగొన్న కొవిడ్-19 మహమ్మారి.. మొట్టమొదటగా చైనాలోని వుహాన్ లో (Wuhan) పుట్టిందని అందరూ భావిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ మూలాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ వుహాన్ లోనే కొవిడ్ ఉద్భవించిందని ప్రపంచ దేశాలన్నీ భావిస్తున్నాయి. అక్కడే మళ్ళీ కొత్త …
Constraints of opponents………………………………. చైనా అధ్యక్షునిగా మూడోసారి జీ జిన్‌పింగ్ నియమితులయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఆయన గద్దె దిగిపోవాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు బీజింగ్‌లోని సిటాంగ్ ఫ్లై ఓవర్‌పై రెండు బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ విధమైన నిరసనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి. వైరల్ అయ్యాయి. కాగా ఒక బ్యానర్ లో …
Longest bridge Bhupen Hazarika Setu ………………………………… దేశంలో అతి పొడవైన వంతెనగా అస్సాంలోని భూపేన్ హజారికా సేతు మొదటి స్థానంలో నిలుస్తోంది. అస్సాం – అరుణాచల్ ప్రదేశ్ లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9. 15 కి.మీ. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా …
error: Content is protected !!