‘బచా బాజీ’..అబ్బాయిలే అక్కడ విలాస వస్తువులు !!
Sai Vamshi……….. ‘బచా బాజీ’..అంటే పర్షియన్ భాషలో ‘చిన్నారుల నాటకం’ అని అర్థం. ఇది మామూలు అర్థం. అయితే అఫ్ఘానిస్థాన్‌లో ఓ అమానుషమైన పనికి పెట్టిన అందమైన పేరు ఇది. చాలామంది ఇతర దేశస్తులకు ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. అఫ్ఘాన్ చట్టం ఈ పనిని నిషేధించినా ఇంకా అక్కడక్కడా ఇవి జరుగుతూనే ఉన్నాయని …
