మాధవన్ నటనే సినిమాకు బలం !!

A biopic worth watching…… ‘జీడీఎన్’ (G.D.N)  ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, ఆవిష్కర్త జీడీ నాయుడు (గోపాలస్వామి దొరైస్వామి నాయుడు) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ చిత్రం. ఆర్‌. మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్టు 2026లో థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix)  తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ …

“ఘంటసాల ది గ్రేట్” త్వరలో ప్రేక్షకుల ముందుకు!!

 Ghantasala the Great ……………….. “ఘంటసాల ది గ్రేట్”….   దిగ్గజ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ బయోపిక్ తీశారు. సినిమా నిర్మాణం పూర్తి అయింది. త్వరలో విడుదల కానుంది.ఘంటసాల అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.ఒక గాయకుడి జీవిత చరిత్ర ఆధారం గా వస్తోన్న మొదటి బయోపిక్ ఇదే …

ఫాన్స్ కి నచ్చే.. కుంజాలీ మరక్కార్ !

Historical film ……………………. కుంజాలీ మరక్కార్ …. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. పదహారవ శతాబ్దం నాటి కథ. పోర్చుగీసు వారు వ్యాపారం పేరిట ఇండియా కొచ్చి స్థానిక రాజులపై పెత్తనం చెలాయిస్తూ, ప్రజలను వేధిస్తున్నరోజుల నాటి కథను దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించారు.ఈ సినిమా 2021 లో విడుదలైంది.   పోర్చుగీసు వారితో పోరాడిన  …

ఈ ‘మాంఝీ’ మామూలోడు కాదు !

రమణ కొంటికర్ల…………..    ‘Manjhi The Mountain Man’ movie  बहुत बड़ा है तू बहुत अकड़ है तेरे में देख कैसे उखाड़ते हैं तेरा अकड़.. అంటూ కొండనే బెదిరించే డైలాగ్స్ తో మొదలై… వస్తే కొండ.. పోతే వెంట్రుక అన్నట్టుగా సాగుతుంది దశరథ్ మాంఝీ బయోగ్రఫికల్ స్టోరీ. जब …

ఆకట్టుకునే .. భిన్నమైన బయోపిక్ !

AG Datta …………. ఉద్దామ్‌ను దళిత సిక్కు అని సినిమాలో ఎక్కడా ప్రస్తావించనందుకు చిత్ర యూనిట్‌కు ముందుగా ధన్యవాదాలు. 1919లో బ్రిటీష్ వాళ్ళు రౌలత్‌ చట్టాన్ని తీసుకొని రావడం వెనుక రష్యాలో విజయవంతమైన సోషలిస్ట్‌ విప్లవం, మొదటి ప్రపంచ యుద్దం ప్రభావం ఉంటుంది. రష్యా విప్లవ విజయం అనేక దేశాల్లోలానే భారత్‌లోని యువతలో కొత్త ఆశలు …

త్వరలో లాలూ బయోపిక్!!

Lalu’s life on screen………. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జీవిత ఘటనల ఆధారంగా బయోపిక్  రెడీ అవుతోంది.బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత ప్రకాష్ ఝా లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్‌ ను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లాలూ కుటుంబ సభ్యులతో కూడా చర్చలు జరిపారట డైరెక్టర్‌. ఇక బయోపిక్‌లో ప్రముఖ …

అణుబాంబు సృష్టికర్త హీరో ఎలా అవుతాడు ?

A transformation in the dark? ఎవరు ఇతగాడు ? ప్రపంచ వినాశనానికి దారితీసిన అణుబాంబుని తయారీ చేసిన మనిషి హీరో ఎలా అవుతాడు ? భగవద్గీత చదివిన మనిషి వినాశనం కోరుకున్నాడా? భగవద్గీత చదివిన ప్రతివాడూ పరమాత్ముడు (శ్రీ కృష్ణుడు) అవుతాడా? A transformation in the dark? ది చీకట్లో పరివర్తనేనా ? …

ఎవరీ గౌరీ సావంత్ ??

A difficult journey……………………………… సమాజం లో గౌరీ సావంత్ లాంటి వాళ్లు మాత్రం చాలా తక్కువగా ఉంటారు.ట్రాన్స్ జెండర్ అయిన గౌరీ సావంత్ సెక్స్ వర్కర్లకు అండగా నిలవాలన్న ఆశయం తో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా సెక్స్ వర్కర్ల పిల్లల ఆలనా పాలనా గాలిలో దీపంలా మారిన క్రమంలో వారికి భద్రతనిచ్చే ఆశ్రమాన్ని నెలకొల్పింది …

ఎన్నికల నాటికి యాత్ర 2 !

Biopic…………………………… ఏపీ సీఎం జగన్ బయోపిక్ తీస్తున్నట్టు ఏడాది క్రితం వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ఎందుకో పట్టాలెక్కలేదు. జగన్ జీవితం లోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా ఈ బయోపిక్ రూపొందబోతోందని అప్పట్లో ప్రచారం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ ‘యాత్ర’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్ జగన్ బయోపిక్ …
error: Content is protected !!