ఓ మాదిరి యాక్షన్ థ్రిల్లర్ !!
Action Movie….. ‘కాసర్గోల్డ్’ (Kasargold) 2023 నాటి సినిమా ఇది. ఆసిఫ్ అలీ, సన్నీ వేన్,వినాయకన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కి మృదుల్ నాయర్ దర్శకత్వం వహించారు. కథ ఏమిటంటే ? కేరళ బ్యాక్డ్రాప్లో సాగే బంగారం స్మగ్లింగ్ కథ ఇది. దుబాయ్ నుండి అక్రమంగా తరలిస్తున్నఎమ్మెల్యే మూసా …
