Taadi Prakash……………………………….. MOHAN’s encounter with artist Bapu మేం ఊరుకోలేదు. అంతకు ముందెప్పుడూ చూడలేదు గనుక నా సంగతి తెలిసినట్టు లేదాయనకి. విజృంభించా. నర్సాపురంలో ఎందుకు పుట్టావ్? లాయరు పని మానేశావేం? బొమ్మ ఎందుకేస్తావ్? ఇండియనింకూ అయిడియాలూ ఎవడిచ్చాడు? నేల మీద మఠం వేసుకు గీతలు గీయడమేనా? లేక ఈజిల్ ముందు తిన్నగా నించుని …
Taadi Prakash……………………………….. MOHAN’s encounter with artist Bapu విజయవాడ, విశాలాంధ్ర ఆఫీసు.బాస్ ఒక చేతిలో ఫోనూ, మరో చేతిలో టైటిల్ డిజైనూ పట్టుకుని తాపీగా మాటాడుతున్నాడు.ఎదురుగా నేను టైటిల్ తీసుకుని చూశా.తెన్నేటి సూరి ‘చంఘిజ్ ఖాన్’ కి బాపూ వేసిన బొమ్మ. ఉరుకుతున్న గుర్రం మీద వీరావేశంతో చంఘిజ్ ఖాన్ మంగోలియన్ కళ్ళూ, మీసాలూ, …
Taadi Prakash ………………….. Mohan on the great O.V Vijayan……………….. పద్మభూషణ్ ఒ వి విజయన్ కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డులు పొందిన ప్రఖ్యాత రచయిత. కేరళలోని పాలక్కాడ్ లో 1930 జూలై2 న పుట్టారు. 2005 మార్చి 30న హైదరాబాదులో మరణించారు. నవలలు, కథలు, నవలికలు, రాజకీయ వ్యాసాలు కొల్లలుగా రాసిన …
Taadi Prakash ……………………….. అది హైదరాబాద్, నాంపల్లి తెలుగు యూనివర్సిటీ…ఫిబ్రవరి 18, 2018…ఆదివారం సాయంత్రం అయిదున్నర… ఎన్టీఆర్ ఆడిటోరియం కళకళలాడుతోంది. రచయితలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, కమ్యూనిస్టు కార్యకర్తలతో కిటకిటలాడుతోంది. ఎక్కడా రవ్వంతచోటు లేదు. గోడల కానుకునీ, మెట్ల మీదా, స్టేజీ ముందూ జనం…జనం. ‘గూగీ వాథియాంగో’ అనే ఒక మహోన్నత మానవుడు, కాంతిమంతమైన విశాలమైన …
Article by artist Mohan …………………….. తెల్లారింది.పేపర్లొచ్చాయి. ఆయన బేనర్లు చూసి పక్కనపెట్టాడు. (ముఖ్యమంత్రి కాకముందు ఆమాత్రం కూడా చూసేవాడుగాదని అందరూ చెప్తారు.)”అసలు పనికొద్దాం. ఈనాడు, ఇతర పేపర్లకి పార్టీ ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ‘తెలుగుదేశం పిలుస్తోంది. రా! కదలిరా’ అనేది శీర్షిక. పక్కన నేను చేయి ముందుకు చాపి ఉన్న బొమ్మ తెలుసుగదా అది ఉంచి, …
Article by artist Mohan……………………… అది 1984, డిసెంబర్ 29. దాసరి ‘ఉదయం’ దినపత్రిక ప్రారంభమైన రోజు. ఆరోజే మోహన్ని రమ్మని పిలిచారు ఎన్టీఆర్ .N T R … Darling of the millions. Larger than life hero.Pure artiste to the core. అయితే, మోహన్ ఆరోజు … other side …
MOHAN, ARTIST ON DASARI NARAYANA RAO .. ………… ఉదయం పేపర్ ఆఫీసులో దాసరి నారాయణరావు గారిని అందరూ చైర్మన్ గారు అనే వారు. ఆయన అభిమాన సంఘాల మనుషులు వస్తే డైరెక్టర్ గారు అని పిలిచేవారు.పేపర్ లో ఎన్నేళ్లు పన్జేసినా మాకు మాత్రం ఈ పిలుపులు వంటబట్టలేదు.చిన్నప్పుట్నుంచి ‘ఎన్టీవోడు, రేలంగాడు, నాగ్గాడు, అంజి …
ఈ నెల 24న ప్రముఖ ఆర్టిస్ట్ మోహన్ జయంతి.. ఈ సందర్భంగా దాదాపు నలభైమంది ఆర్టిస్టులు ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.అందులో ఆయన వేసిన కార్టూన్లు ఇతర original బొమ్మలతో బాటు ఆయన అభిమాన ఆర్టిస్టులు నివాళిగా వేసిన Portraits ను ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్,మాసాబ్ ట్యాంక్ లో JNAFU కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ …
Taadi Prakash ………………………………………………. TELANGANA ROCKSTAR – GORATI VENKANNA…………… రేపు రేపను తీపికలలకు రూపమిచ్చును గానం … చింత బాపును గానం .. ‘పులకించని మది పులకించు ‘ పాటలో ఆత్రేయ ఈ మాటలన్నది . గోరటి వెంకన్న గురించేనా? కొన్ని శ్రావ్యమైన గొంతులు మధురంగా పాడుతున్నపుడు -పున్నాగ పూలు వొయ్యారంగా రాలి పడుతున్నట్టు..చలికాలం …
error: Content is protected !!