చౌక ధరలో గోదావరి టెంపుల్ టూర్ !!
Godavari Temple Tour IRCTC Package ……….. గోదావరి టెంపుల్ టూర్ పేరుతో IRCTC ఓ కొత్త టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం క్షేత్రాలను ఈ ప్యాకేజీలో దర్శించవచ్చు. ఈ టూర్ లో కొంత భాగం రైలులో కొనసాగుతుంది. ఆయా క్షేత్రాలకు బస్ ద్వారా వెళ్లి వెనక్కి వస్తాం.ఈ ప్యాకేజీలో స్లీపర్ అండ్ …
