అలా అవుట్ డోర్ షూటింగ్ చేయడం ఆయనకే సాధ్యమా ?

Monotonous shooting ………… సూపర్‌స్టార్ కృష్ణ నటించి, నిర్మించిన  ట్రెండ్ సెట్టర్ మూవీ ‘అల్లూరి సీతారామరాజు’ (1974). తెలుగు చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదటి సినిమాస్కోప్ చిత్రంగా, నభూతో నభవిష్యతి అన్న చందంగా రూపొందింది.ఎక్కడైతే సీతారామరాజు విప్లవ భేరి మ్రోగించారో ఆ ప్రదేశం లోనే ఈ సినిమా షూటింగ్ జరగడం విశేషం. సినిమా యూనిట్ మొత్తాన్ని తరలించి …
error: Content is protected !!