కామెడీ ఇష్టపడేవాళ్లు చూడొచ్చు !

Comedy lovers will love it …………………… కామెడీని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని కామెడీ డామినేట్ చేస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా చూడవచ్చు. హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 2012 లో విడుదలైన ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించలేదు. …

కాసేపు నవ్వుకోవచ్చు !!

Vamsy mark is not visible much …………………. సరదాగా ‘కాసేపు’ మాత్రమే నవ్వించే సినిమా ఇది. 2010 లో విడుదలైన ఈ సినిమా లో డైరెక్టర్ వంశీ మార్క్ పెద్దగా కనిపించదు. పాటలు మాత్రం తనదైన శైలిలో చిత్రీకరించారు. రేలంగి నర్సింహారావు ఇచ్చిన కథలో ట్విస్టులు లేవు. చిన్న పాయింట్ ఆధారంగా అల్లుకున్న కథ …
error: Content is protected !!