ఫ్యామిలీ తో చూడదగిన మూవీ !

Tried to please the audience …………………. పృథ్వీరాజ్ చౌహాన్‌పై ఇప్పటికే చాలా సినిమాలు, సీరియల్స్ తీశారు. ఇంట్లోని అమ్మమ్మలు కూడా ఆయన గురించి చెబుతుంటారు. వాట్సాప్‌లోనూ ఫార్వర్డ్ మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిలో చాలావరకు కథలు మనకు ‘‘పృథ్వీరాజ్ రాసో’’ కావ్యంలో కనిపించేవే.  అయితే, దీనిలో వివరించిన చాలా సంగతులు నిజం కాకపోవచ్చని ప్రముఖ చరిత్రకారులు, …

సీరియస్ ఆడియన్స్ కు నచ్చే సినిమా !!

యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు బెల్ బాటమ్ సినిమా నచ్చుతుంది. 1980 దశకంలో జరిగిన విమాన హైజాక్ ఘటనలను ఆధారం గా చేసుకుని ఈ సినిమా తీశారు. ప్రధాని ఇందిర హయాంలో నాలుగు హైజాక్స్ జరిగి దేశ ప్రతిష్ట కి భంగం వాటిల్లిన క్రమంలో మరొక హైజాక్ జరుగుతుంది. రా అధికారులు తీవ్రవాదులను ఎదుర్కొని …
error: Content is protected !!