ఈ వండర్ బాయ్ ఎక్కడి వాడంటే ?
Wonder Boy…… ఫొటోలో కనిపిస్తున్న బాలుడి పేరు ఆదిశేషన్ కె.ఆర్. 2026 జూన్లో విడుదలైన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ‘బాలన్: ది బాయ్’ (Balan: The Boy) లో చిన్నప్పటి బాలన్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆదిశేషన్ కె. ఆర్. కేరళలోని ఆలప్పుళ జిల్లా, చేర్తల పట్టణానికి చెందినవాడు. 7 …
