మెడికల్ మర్డర్స్ డ్రామా !!

 Medical thriller…….. మలయాళ దర్శకుడు మిధున్ మాన్యుల్ థామస్ తెరకెక్కించిన ‘అబ్రహం ఓజ్లర్’ (Abraham Ozler) ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ మమ్ముట్టి  అతిథి పాత్రలో కనిపిస్తారు. అదికూడా నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో.  నటుడు  జయరామ్ లీడ్ రోల్‌లో నటించిన ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు …
error: Content is protected !!