అలరించే మిస్టరీ థ్రిల్లర్ !!

Slow-burn thriller………… ‘ఎకో’ (Ekō – 2025) ఇదొక  మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. సాలిడ్, ఇంటెన్స్ స్లో-బర్న్ థ్రిల్లర్. మనుషులతో పాటు  కుక్కలు కథలో కీలక పాత్ర పోషించడం ఈ సినిమా ప్రత్యేకత. ‘కిష్కింధ కాండం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు దింజిత్ అయ్యతన్, రచయిత బాహుల్ రమేష్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. కథ క్లుప్తంగా …

ఇదొక సెటైరికల్ డ్రామా !!

A social analytical story….. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘ఆభాసం’ (2018) చిత్రాన్ని తెలుగులో ‘బస్ జర్నీ’ (Bus Journey) పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. బెంగళూరు నుండి కేరళకు రాత్రి వేళలో ప్రయాణించే ఒక బస్సు, అందులోని విభిన్న మనస్తత్వాలు కలిగిన ప్రయాణీకుల చుట్టూ సాగే సామాజిక విశ్లేషణాత్మక కథే ఈ …
error: Content is protected !!