లోథాల్‌ …మన మొదటి ఓడరేవు పట్టణం అదేనా ?

A rare port town……. పురావస్తు శాస్త్రవేత్త ఎస్.ఆర్. రావు నేతృత్వంలో 1954లో ASI బృందం సింధు లోయ నాగరికతకు చెందిన ‘లోథాల్‌’ లో  అద్భుతమైన పట్టణ ప్రణాళిక, ఓడరేవును కనుగొంది. సబర్మతి నది,అరేబియా సముద్రం సమీపంలోని ఈ ప్రాచీన రేవు, లాక్-గేట్ వ్యవస్థతో పనిచేసేది.నాడు అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఈ ఓడరేవును నిర్మించారు.ఇక్కడ నుంచి …
error: Content is protected !!