Chadar Trek హోరెత్తించే శబ్దాలతో పై నుంచి కిందకు దూకే జలపాతాలను మనం చూసి ఉంటాం. కానీ గడ్డ కట్టి పోయిన జలపాతాలు కూడా ఈ ఇలపై ఉన్నాయి. వాటిని చాలామంది చూసి ఉండరు.వాటి గురించి వినివుండరు. ఇవి మన ఇండియాలోనే ఉన్నాయి. వాటిని చూడాలంటే లడక్ వెళ్ళాలి. లేహ్ నుంచి మొదలయ్యే జన్ స్కార్ …
July 19, 2025
Autobiography……… రేవతి అనే ఒక హిజ్రా స్వయంగా రాసిన పుస్తకమిది. హిజ్రాల జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. రేవతి హిజ్రాగా మారక ముందు పేరు దొరై స్వామి. తమిళనాడు లోని ఓ మారుమూల గ్రామం. ముగ్గురన్నలు .. ఒక అక్క ఉన్నారు. ఇంట్లో ఎవరికీ లేని విధంగా అతనిలో అంతర్గతంగా …
July 16, 2025
భండారు శ్రీనివాసరావు ………………………………… రాజకీయ నాయకుల విగ్రహాలు మన తెలుగు రాష్ట్రాలలో ఏమూలకు పోయినా కానవస్తాయి. ఎవరి మీది అభిమానంతో ఈ విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారో వారి కనీస పోలికలు చాలా వాటిల్లో మచ్చుకు కూడా కానరావు. కొన్నింటిని ప్రతిష్టించి ఆవిష్కరించాల్సిన వీఐపీకి తీరుబడి దొరకలేదనే కారణంతో వాటికి ముసుగుకప్పి నడిబజారులో ముసుగు వీరుల్లా వొదిలేస్తారు. వారి …
July 16, 2025
Ravi Vanarasi………………… ఆధునిక ప్రపంచంలో సాంకేతికత దినదిన ప్రవర్ధమానమవుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు (AI) వంటి ఆవిష్కరణలు మన పనులను సులభతరం చేయడమే కాకుండా, వినోదాన్ని, సమాచారాన్ని అరచేతిలోకి తీసుకొచ్చాయి. అయితే, ప్రతి అద్భుతమైన ఆవిష్కరణకు రెండు కోణాలు ఉన్నట్లే, సాంకేతికతకు కూడా ఒక చీకటి కోణం ఉంది. రహస్య కెమెరాలు వచ్చినప్పటినుంచి వ్యక్తిగత …
July 14, 2025
A rare actor ………………….. పై ఫోటో చూడగానే ఎవరికైనా నవ్వొస్తుంది. ఎదురుగా కోడిని వేలాడ తీసి లొట్టలేసుకుంటూ అన్నం తినే పరమ పిసినారులు ఉంటారా అనే సందేహం వస్తుంది. ఈ స్టిల్ ‘అహనాపెళ్ళంట’.. సినిమాలోది. ప్రముఖ రచయిత జంధ్యాల సృష్టించిన పాత్ర అది. గయ్యాళి అనగానే నటి సూర్యకాంతం ఎలా గుర్తుకొస్తారో …. పిసినారి అనగానే ‘అహ …
July 13, 2025
Typical actor …………………. కోట శ్రీనివాస రావు … విలక్షణ నటుడు. అటు విలన్ గా ఇటు కమెడియన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన రాణించారు. ఏ పాత్రనైనా అర్ధం చేసుకుని అందులో ఇమిడి పోతారు. డైలాగు మాడ్యులేషన్ లో ఆయనదో డిఫరెంట్ స్టైల్. గతంలో మనం ఎంతో మంది విలన్స్ ను చూసాం …
July 13, 2025
An impressive effort ………………… మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దరిమిలా నాటి ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ టీం కేసును ఎలా దర్యాప్తు చేసింది ?తొంభై రోజులు ఇన్వెస్టిగేషన్ ఎలా చేసింది? ఆక్రమంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారం గా ఈ సిరీస్ తీశారు దర్శకుడు నగేష్ కుకునూర్. …
July 12, 2025
Don’t compare yourself to others………………… ఓసారి చదవండి… పది మందికీ షేర్ చేయండి. రామారావు వయస్సు 50 ఏళ్లు( అసలు పేరు కాదు )నీరసంగా ఉంటున్నాడు… ఏదో డిప్రెషన్ కుంగదీస్తోంది… జీవితం పట్ల నిరాశ, ఏదో అసంతృప్తి, దిగాలుగా కనిపిస్తున్నాడు… నిజానికి ఈ వయస్సులోనే ఎవరైనా సరే, బాధ్యతలన్నీ ఒక్కొక్కటే వదిలించుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ …
July 12, 2025
Miserable lives…………………….. ప్రముఖ కవి సినారె అన్నట్టు ‘ఇంతేలే నిరుపేదల బ్రతుకులు/ అవి ఏనాడూ బాగుపడని అతుకులు’ . కొంతమంది పాలిట పేదరికం పెద్ద శాపం గా మారింది.పేదరికం .. దిగజారిన ఆర్ధిక పరిస్థితుల కారణంగా వ్యభిచారం పెరిగిపోతున్నది.పేదరికం లో ఉన్న అమ్మాయిలివి కనీసం చదువులకు కూడా నోచని బతుకులు. కొందరు ఎలాగోలా కష్టపడి …
July 12, 2025
error: Content is protected !!