జగన్ ఫిర్యాదుపై సుప్రీం ఏం చేస్తుందో ?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త సంచలనానికి తెర లేపారు.  హైకోర్టు న్యాయమూర్తులపై  సుప్రీం కోర్టు న్యాయమూర్తి  ఎన్వీ రమణపై నేరుగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కి ఒక లేఖ రాసారు. ఇలా న్యాయమూర్తులపై ఆరోపణలతో  ఒక సీఎం లేఖ రాయడం ఇదే ప్రధమం. లేఖలో జగన్ జస్టిస్ రమణ నే టార్గెట్ చేశారు. ఆయనపై అభియోగాలు మోపారు. హైకోర్టు న్యాయమూర్తులను ఆయన ప్రభావితం చేస్తున్నారని …

బసమ్మ దోసెలు…బాబు బజ్జీలు సూపరో సూపర్ !!

రాయలసీమ రుచులు!! పొద్దున్నే బసమ్మ దోసెలు… సాయంత్రం బాబు బజ్జీలు… అనంతపూర్ జిల్లాలో అన్ని విధాలుగా వెనుకబడిన మండలం ఎల్లనూర్… కానీ అక్కడ దొరికే దోసెలు, బజ్జీలు మరెక్కడా దొరకవంటే అతిశయోక్తి కాదు. చిన్నప్పటి నుండీ తింటున్నా ఈ రోజుకీ విసుగు చెందక అవురావురుమని ఆరగిస్తూనే ఉంటారు మా ప్రాంత ప్రజలందరూ… మాములుగా మావూరు లాంటి …

ఎవరీ మోదుకూరి జాన్సన్ ?

చలన చిత్రాలను ప్రేక్షకులు కేవలం వినోదం కోసమే చూస్తారంటే నేను నమ్మను. ప్రజల కష్ట, సుఖాలు, వారి సమస్యలకు పరిష్కారాలూ చెప్పే చిత్రాలు కూడా చూస్తారు. అసలు సినిమా లక్షణం, ప్రయోజనం అదేనని నా గట్టి అభిప్రాయం. అని ఓ సందర్భంలో చెప్పారు మోదుకూరి జాన్సన్. జాన్సన్ ఎవరో కాదు….కళావాచస్పతి జగ్గయ్య గారి శిష్యుడు. జాన్సన్ …

చైనాకు చెక్ చెప్పేందుకు సన్నద్ధం !

చైనా తో భారత్ యుద్ధానికి సిద్ధమౌతున్నదా ? అంటే అవుననే చెప్పుకోవాలి.  వాస్తవాధీన రేఖ వద్ద  ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇండియా అప్రమత్తమై క్షిపణి బలాలను సిద్ధం చేసుకుంటోంది.  తాజాగా న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రం 1ను రెడీ చేసుకుంది. దీనిని గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తునుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి తో  శత్రుదేశాల …

చురకలేయడం ఈజీ..ఉరకలేస్తూ వార్తలు చదవడమే.,

ఈ యాంకర్ బాగా చదివారు. ఆ యాంకర్ వేస్ట్. ఆ అమ్మాయి సూపర్. ఈవిడ వేస్ట్. వారు చదివితే ఎంత బాగుుంటుందో. అతగాడు అన్నీ తప్పులే చెబుతాడు. ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది. ఆవిడ మరీ లావుగా ఉంటుంది. ఈవిడకి యాంకరింగ్ అవసరమా. ఇంకెన్నాళ్లు బాబు నువ్వు వార్తలు చదువుతావు…. ఇలా టీవీల మందు కూర్చుని …

శోభన్ కాదన్న కథలే … ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్స్ !!

Bharadwaja Rangavajhala సినిమా పరిశ్రమలో  ఒకరి కోసం తయారుచేసిన కథలు ఇంకొకరికి వెళ్లడం …లేదా హీరోలకు నచ్చక కాదంటే వేరే హీరో ఒకే చేయడం సాధారణమే. హీరో శోభన్ బాబు కోసం తయారైన ఆ రెండు సినిమాల కథలు ఆయన కాదంటే ఎన్టీఆర్ ముందు కొచ్చాయి. ఆయన ఒకే చేయడం … చకచకా నిర్మాణం జరిగి .. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  వివరాల్లోకెళితే …..   ఎన్టీరామారావు  కెరీర్ …

అనాయాస మరణం వరమేనా ?

కొందరు వ్యక్తులు ముందు రోజు రాత్రి కూడా మనకు కనబడి ఉంటారు.మనతో మాట్లాడి ఉంటారు. కానీ తెల్లవారేసరికి వారు మరణించారని తెలిసి ఆశ్చర్యపోతాం. కొందరు మధ్యాహ్నం/రాత్రి భోజనం చేసి నిద్రపోతారు. ఆ నిద్రలోనే చనిపోతారు. మర్నాడు ఆ విషయం తెలిసి భాధ పడతాం. అలాగే కొడుకు/కూతురు దగ్గరికి బయలు దేరి బస్ లో కూర్చొని లేదా …

కాదనుకున్న హీరోనే కనకవర్షం కురిపించారు !!

Bharadwaja Rangavajhala ………………………………………  “జే గంటలు” అనే సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి.  నిర్మాతలు విజయబాపినీడు, కాట్రగడ్డ మురారి కలసి సినిమా తీయాలనుకున్నారు. కథ మాటలు పాటలు బాధ్యత ఆత్రేయ మీద పెట్టారు. ఆయన సహజంగానే పట్టించుకోలేదు. దాంతో వేటూరితో పాటలు రాయించారు. పాటలకు అనుగుణంగా కథ రాసుకున్నారు. ఈ సినిమాలో హీరో వేషానికి చిరంజీవి కూడా …

మోడీ క్యాబినెట్ లో చేరికపై జగన్ నిర్ణయం ఏమిటో ?

ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో  వైసీపీ చేరే అవకాశాలు ఉన్నట్టు సోషల్ మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అలాగే వైసీపీ కి మూడు క్యాబినెట్ బెర్తులు ఇస్తామని బీజేపీ అగ్రనేతలు ఆఫర్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ నిజంగా బీజేపీ అలాంటి ఆఫర్ ఇస్తే  ఏపీ సీఎం జగన్ అంగీకరిస్తారా ? …
error: Content is protected !!