A.Raja Hussain ………………………………………………………… ఆమె అంగవైకల్యాన్ని జయించింది. ఆమె ‘సంకల్పం ‘ ముందు వైకల్యం.. తలదించుకుంది. ఆమె Disability యే…ఆమె Ability.. World Best Folk Artist. My ambition comes from my Passion Finding what I love and then expanding on that.”. It takes the same energy to worry …
August 13, 2021
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జూన్ 2021 తో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లాభం రూ. 5,941 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో నికర లాభం రూ .1,911 కోట్లు మాత్రమే. అలాగే కంపెనీ ఆదాయం 74 శాతం పెరిగి రూ.155,056 కోట్లకు చేరింది. స్థూల రిఫైనింగ్ మార్జిన్ …
August 13, 2021
కఠారి పుణ్యమూర్తి ………………………………………… మద్యపాన సేవనం కంటే కూడా తీవ్రమైన వ్యసనం పంచదార సేవనం…పంచదార ఆరోగ్యానికి మంచిది కాదని మనందరికీ తెలుసు… కానీ పంచదార తీపికి మనం బానిసలం..చాలామంది రోజుకి కనీసం నాలుగైదు సార్లు టీ- కాఫీలు బోలెడంత పంచదార వేసుకుని తాగుతారు…మరికొంత మంది పంచదారతో చేసిన మిఠాయిలు, బిస్కెట్లు, కేకులు, ఇతర తీపి పదార్థాలు …
August 12, 2021
Govardhan Gande …………………………………………….. పార్లమెంటు నిర్వహణకు నిమిషానికి అయ్యే ఖర్చు. కొంచెం అటుఇటుగా నిమిషానికి రెండున్నర లక్షలు. దీనిని ఖర్చు అనడం సబబో కాదో అన్న విషయం పక్కన బెడితే….జనం డబ్బు జనంపై జాగ్రత్తగా అంటే వృధాకాకుండా,దుర్వినియోగమవకుండా చూస్తూ ప్రతి పైసా వారి కోసమే వినియోగించేలా చూడవలసిన బాధ్యత పార్లమెంటుదే కదా. పార్లమెంటుకు ప్రజలు తమ …
August 12, 2021
భండారు శ్రీనివాసరావు …………………………………………. ప్రభుత్వాలను కార్పొరేట్లు శాసిస్తాయనే అపవాదు ఒకటి వుంది. కార్పొరేట్లను అదుపుచేయాలని చూసే కేంద్ర మంత్రులను అడ్డు తొలగించుకునే శక్తి సామర్ధ్యాలు వాటికి పుష్కలం అని చెప్పుకోవడం కద్దు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా పురస్కారం అందుకున్న ఎస్. జైపాల్ రెడ్డికి కూడా ఈ బెడద తప్పలేదు.మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఒకసారి …
August 12, 2021
పదేళ్ల క్రితం పై ఫొటోలో కనిపించిన పుష్పాలు వెబ్ మీడియాలో హల్ చల్ చేశాయి. నగ్న స్త్రీ లాగా కనిపించే ఈ పుష్పాలకు నారీ లతా పుష్పాలు అని పేరు కూడా పెట్టారు. వీటినే లియతాంబర అని కూడా అంటారని ప్రచారం జరిగింది. ఇవి హిమాలయ ప్రాంతంలో మాత్రమే పెరుగుతాయని, 20 సంవత్సరాల విరామంలో పూస్తాయని …
August 12, 2021
who thwarted that mafia…………………………………చిన్నమ్మ బ్యాచ్ కి ‘మన్నార్ గుడి మాఫియా’ అని పేరు పెట్టింది ఇప్పటి తమిళనాడు సీఎం ..ఒకప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్. మన్నార్ ప్రాంతం నుంచి శశికళ చెన్నైవచ్చి జయ వద్ద చేరి చక్రం తిప్పింది, ఆమె బంధుగణం రాష్ట్రం నలుమూలల ఉన్నారు. అందుకే స్టాలిన్ వారిని మన్నార్ గుడి మాఫియా …
August 11, 2021
Conspiracies around Jaya……………………………………..మన్నార్ గుడి మాఫియా తో సంబంధాలే పురచ్చితలైవి జయలలిత ఇమేజ్ ను దెబ్బతీశాయి. చివరికి జయ ప్రాణాలే కోల్పోయారు. ఈ మన్నార్ గుడి మాఫియా గురించి తెహెల్కా .. డీఎన్ ఏ వార్తా పత్రికలు … మరి కొన్ని తమిళ పత్రికలు అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. 2010 కి ముందే జయలలిత …
August 11, 2021
సుమ పమిడిఘంటం ………………………………………………… ప్రకాశం జిల్లాలో ఎందరో మంచి నటులున్నారు. నాటకాల ద్వారా వీరు చాలా మందికి పరిచితులే. అలాంటి వారిలో నిమ్మగడ్డ నరశింహయ్య ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నాటక పరిషత్ జరిగినా ఒంగోలు నుంచి నాటకాలు పోటీకి వెళ్ళేవి. పోటీలలో బహుమతులు గెలుచుకొచ్చేవారు. నరశింహాయ్య కూడా ఎన్నో నాటాకాలు వేసి ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. ప్రకాశం ఖ్యాతిని ఇనుమడింప …
August 10, 2021
error: Content is protected !!