పై ఫొటోలో కనిపించే మహిళ పేరు కనుప్రియ అగర్వాల్ . భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఈమే. నాడు ఆమెకు పెట్టిన పేరు దుర్గ. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దుర్గ మామూలు బాలికగానే పెరిగింది. కానీ తల్లి తండ్రులు మాత్రం కంగారు పడుతుండేవారు. అందరు పిల్లల మాదిరిగానే ఆడుతూ.. పాడుతూ పెరిగింది. 43 …
October 13, 2021
Govardhan Gande ……………………………………. రాత్రికి రాత్రే రాజు కాగలడు! ముఖ్య మంత్రి, ప్రధాన మంత్రి కూడా కాగలడు! విమానాలు నడపగలడు! రైలును సైతం ఒంటి చేత్తో ఆపేయగలడు!కనుసైగతో దేశాన్ని ఒకవైపునకు మళ్లించగలడు! విప్లవాలను సృష్టించగలడు! ప్రభుత్వాలను కూల్చేయ గలడు! శాంతి దూతగా మారగలడు! వసుధైక కుటుంబం అంటాడు! విశ్వ మానవుడిని అంటాడు! అంతా సమానులే అంటాడు! …
October 13, 2021
మా ఎన్నికలు ముగిసి .. ఓటమి పాలయ్యాక నటుడు ప్రకాష్ రాజ్ “ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి .. ఇలాంటి ప్రాంతీయ వాదం ఉన్న అసోసియేషన్ లో ఉండలేను” అంటూ రాజీనామా చేశారు. మంచిదే … ఆయన ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. కానీ ఆయన చెప్పిన కారణం చిన్న పిల్లాడు చేసే ఆరోపణ లా ఉంది కానీ ఆయన స్థాయికి తగినట్టు లేదు. ఎన్నికలన్నాక …
October 11, 2021
మాఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ ఓటమి ఒక విధంగా స్వయంకృతమే. బహుభాషా నటుడిగా పేరున్న ప్రకాష్ అనవసరంగా టెంప్ట్ అయి మా ఎన్నికల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకున్నారు. తెలుగు బాగా మాట్లాడతా .. నాలా ఆ ప్యానల్ లో ఒక్కరన్నా ఉన్నారా ? అంటూ సవాల్ విసిరిన ప్రకాష్ రాజ్ పోలింగ్ ప్రారంభ సమయంలో …
October 11, 2021
అశ్మీ ….. లో బడ్జెట్ సినిమా .. అయిదారు పాత్రలతో నడిచే నాటకం లాంటి ఫిమేల్ ఓరియంటేడ్ సస్పెన్స్ సినిమా. కథంతా రివెంజ్ డ్రామా తో సాగుతుంది. అశ్మీ అనే అమ్మాయి కిడ్నాప్ అయి నాలుగేళ్లు ఒక గదిలో బందీగా ఉంటుంది. బంధించిన వ్యక్తి అశ్మీని రోజూ రేప్ చేసేవాడు. ఒక రోజు ఆమె తప్పించుకుని స్నేహితురాలి కారుకి ఆడ్డం పడుతుంది. ఈ అశ్మీని ప్రేమించే …
October 10, 2021
ఆదిమానవులు మధ్య రాతి యుగంలోనే నిప్పును కనుగొన్నారు. చెకుముకి రాయి రాపిడితో నిప్పు పుట్టింది. ఆ నిప్పు చలికాలంలో వెచ్చదనం ఇస్తుందని మానవుడు గ్రహించాడు. మెల్లగా కట్టెలు పోగేసి వాటిని వెలిగించడం అలవాటు చేసుకున్నాడు. నిప్పు నెగడు ఉంటే జంతువులు తమ వద్దకు రావని తెలుసుకున్నాడు. చీకట్లో నిప్పు వెలుతురును ఇస్తుందని అర్ధం చేసుకున్నాడు. నిప్పుల్లో …
October 9, 2021
Bharadwaja Rangavajhala ……………………………… రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా … ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ వచ్చేది . ఒక రోజు పులిహోర మరుసటి రోజు ఉప్మా ఇదీ మెనూ … ఈ ఉప్మా కూడా బియ్యం రవ్వతో చేసిందే . రెండూ కూడా ఖైదీలకు ఇచ్చే రేషన్ బియ్యంతోనే తయారు చేస్తారు తప్ప పూరీలు తదితరాలు ఉండవు. అందుకని …
October 8, 2021
సినీ పరిశ్రమలో నటీనటులు పెళ్లి చేసుకోవడం … కొద్దికాలం పోయాక విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు. సమంత .. నాగచైతన్యల కంటే ముందు ఎన్నో జంటలు కలిసాయి.. విడిపోయాయి. సినీ ప్రముఖులకు విడాకులు కొత్త పదం కాదు. ఈ విడాకుల భావనపై ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. తారల అభిమానులకు కూడా తారలు విడాకులు తీసుకోవడం …
October 8, 2021
Govardhan Gande……………………………………….. దేశ సంపద సరిహద్దులను అతి సులభం గా ..అక్రమంగా దాటి విదేశాలకు చేరుకుంటోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం .. పన్నులకు పంగనామాలు , తప్పుడు దివాళా ఎత్తుగడలు వంటి మార్గాల ద్వారా పోగేసిన డబ్బు విదేశాలకు తరలిపోతున్నది. నల్ల కుబేరులు అక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు, పరిశ్రమలు, ట్రస్టులు నడుపు …
October 6, 2021
error: Content is protected !!