కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మల తనయుడు పునీత్ రాజ్‌కుమార్. చిన్న వయసులోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. 1976లో బాలనటుడిగా కేరీర్ మొదలు పెట్టిన పునీత్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సూపర్‌స్టార్‌గా పాపులయ్యారు. పునీత్ రాజ్‌కుమార్‌ను పవర్ స్టార్‌గా అభిమానులు పిలుచుకుంటారు. కేవలం శాండల్ ఉడ్ లోనే కాక దక్షిణాది మొత్తంలో …
October 30, 2021
Funny Articles …………………………………… అపుడెప్పుడు ఆర్కే బహు తమాషా కథనాలు వండించి వడ్డిస్తుంటారు. వాటిలో ఇదొకటి. “టీకొట్టు దగ్గరో, రచ్చబండ దగ్గరో జనం మాట్లాడుకునే విషయాల్లోకి ఒక అపరిచితుడు జొరబడతాడట . రాజకీయాల ప్రస్తావన తెచ్చి ముందుగా .. జగన్‌ను విమర్శిస్తాడు. అవతలి వారి మూడ్‌ను గమనించి ..‘జగన్‌కు ఒక్క చాన్స్ ఇచ్చి తప్పు చేసేశాం . …
October 29, 2021
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రసవత్తరంగా జరుగుతున్న పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. మొదట్లో కొంత డల్ గా ఉన్న తెరాస బాగా పుంజుకుంది. తెరాస కు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కాబట్టి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈటల కూడా తన గెలుపు …
October 29, 2021
Aggression and troubles …………………………….. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ను అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా చూడాలని కోర్టును కోరారు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి లేదా సీబీఐకి బదిలీ చేయాలని సమీర్ …
October 28, 2021
భండారు శ్రీనివాసరావు …………… అన్నీ చెప్పేస్తున్నా … అని అంటున్నది నేను కాదు. అలా అన్నది ఒక సీనియర్ ఐ.పీ.ఎస్. అధికారి.పదవీవిరమణ అనంతరం ఒక రాజకీయ పార్టీలో చేరిన వ్యక్తి, ‘అన్నీ చెప్పేస్తున్నా…’ అంటూ ఓ పుస్తకం రాస్తే అందులో ఏముందో, ఏమేమి చెప్పారో అనే ఆసక్తి కలగడం సహజం. ఈ పుస్తక రచయిత రావులపాటి …
October 27, 2021
పాదయాత్ర చేయడమంటే మాటలు కాదు. అందుకు గట్టి సంకల్పం ఉండాలి.శరీరం సహకరించాలి. ఓపిక ..సహనం కావాలి.పాదయాత్ర ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయో రావో ఖచ్చితంగా చెప్పలేం కానీ ప్రజలకు దగ్గర కావడానికి ఒక సాధనంగా మాత్రం ఉపయోగపడుతుంది. పార్టీ ఆశయాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు .. ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం తెలంగాణా లో పార్టీ పెట్టిన …
October 26, 2021
“అంకుల్. మీరు కథలు రాస్తారట గదా..నాన్న గురించి వ్యాసం రాయాలి..నాలుగు పాయింట్లు చెప్ప రా?” పక్కింటి పిల్లోడు వచ్చి అడిగేడు. “మీ నాన్న గురించి నాకేం తెలుసురా” అన్నాను. “మీరు నాన్నే కదా మీ పిల్లలకు. మరి నాన్న అంటే మీకు తెలీదా?”అన్నాడు వాడు. “నిజమే…ఇక్కడ ఎవరి నాన్నల గురించి వాళ్ళే వ్యాసం రాయాలి. ” …
October 25, 2021
Poonch Encounter …………………………………. కాశ్మీర్ లో పదమూడు రోజులుగా భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. 2003 తర్వాత ఇన్ని రోజుల పాటు పెద్ద స్థాయిలో జరుగుతున్నఎన్‌కౌంటర్ ఇదే అని చెప్పుకోవచ్చు. పూంచ్‌లోని మెందహార్, సురాన్ కోటె రాజౌరీలోని థాన్మండీ అడవుల్లో ఈ ఎన్ కౌంటర్ సాగుతోంది. అడవులన్నింటిని మిలిటరీ దళాలు జల్లెడ పడుతున్నాయి. మధ్యలో ఒక రోజు …
October 23, 2021
Sex Trafficking vs Terrorist Groups ……………………………. ఉగ్రవాద గ్రూపులు మిలిటెంట్లకు అమ్మాయిలను ఎరగా వేస్తున్నాయి. మిలిటెంట్లపై పట్టు పెంచుకునేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానం ఈ నాటిది కాదు. చాలా ఏళ్లగా సాగుతున్నది. ఆఫ్ఘన్ స్థాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఆకర్షణీయమైన జీతాలతో పాటు తాత్కాలిక …
October 22, 2021
error: Content is protected !!